తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే..భారతదేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని నిన్న ప్రగతి భవన్లో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసీఆర్ ప్రకటన పట్ల దేశనలుముల నుండి మద్దతు లబిస్తున్న సంగతి కూడా తెలిసిందే..కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపొందే ఫ్రంట్‌ను తాను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశ …
Read More »పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!!
పోలవరం గురించి సంచలన నిజం చెప్పిన జగన్..!! అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి సంచలన విషయం చెప్పారు. కాగా, శనివారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అవినీతిపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను నట్టేట ముంచాయన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును …
Read More »రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనేమో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమటలు పట్టాయ్..!!
ఏపీ టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటమే. రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదానే శ్వాసగా.. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే.. మరో పక్క ప్రత్యేక హోదాపై గళమెత్తుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే …
Read More »ఏపీ కి ప్రత్యేక హోదా..కేసీఆర్ ఏమన్నారంటే..?
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై సమ్మెలు,నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ కి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో నిజామాబాద్ ఎంపీ కవిత ప్రస్తావించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టం చేశారు.ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. see …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 103వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వై ఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజాసంకల్ప యాత్ర చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు వేలాది మంది జనం జగన్ వెంటే నడుస్తున్నారు.కాగా రేపటి ప్రజాసంకల్ప యాత్ర 103వ రోజు షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్ కాలనీ, …
Read More »చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!!
చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!! అవును, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రత్యేక హోదా అంశంపై పోరాటానికి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన చివర శ్వాస వరకు ప్రత్యేక హోదాపై పోరాడతానని చెప్పాడు… మరీ నీ శరీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా …
Read More »అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..
జోగినపల్లి సంతోష్ కుమార్ ..పరిచయం అక్కరలేని పేరు అది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు.ఆయనో విలక్షనమైన వ్యక్తి..ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ..చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న .తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ చానెల్ గా సత్తచాతుతూ..ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మరీన టీ న్యూస్ చానెల్ అధినేత.నిర్విరామంగా అకండిత దీక్ష దక్షతతో భాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ …
Read More »చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!!
చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏపీలో అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా చరిత్ర 40 సంవత్సరాలు అంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు …
Read More »దమ్మున్న నాయకుడు లేకుంటే.. ఇలానే జరుగిద్ది : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
బీజేపీ సీనియర్ నాయకులు, ఏపీ కో – ఆర్డినేటర్ పురిఘల్ల రఘురామ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురిఘల్ల రఘురామ్ మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను సినీ నటుడుగా కాకుండా.. ఒక ముఖ్యమంత్రిగా.. సుభిక్ష పాలన అందించి మేలు చేసిన వ్యక్తిగా ప్రజలు గుండెల్లోపెట్టుకున్నారని, అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కూడా ప్రజలు వారి …
Read More »