Home / POLITICS (page 504)

POLITICS

ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ చ‌ంద్ర‌బాబా..? జ‌గ‌నా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు …

Read More »

చంద్ర‌బాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం..!!

ఓటుకు నోటు కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసు మ‌రుగున ప‌డిపోయింద‌ని భావిస్తున్న వేళ హ‌ఠాత్తుగా ఏ4 నిందితుడు జ‌రూస‌లేం మ‌త్త‌య్య సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కు లేఖ రాశారు. తాను అప్రూవ‌ర్‌గా మారుతాన‌ని సుప్రీం ఛీప్ జ‌స్టిస్‌కు జ‌రూస‌లేం మ‌త్త‌య్య రాసిన లేఖ‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, జ‌రూస‌లేం మ‌త్త‌య్య రాసిన లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్థావించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఊర‌పందితో పోల్చారు. జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌ల‌ని, జ‌గ‌న్ ద‌గుల్బాజి ఆలోచ‌న‌వ‌ల్ల ప్ర‌ధాని మోడీకి నోటీసులు వ‌చ్చాయ‌ని, బీజేపీ వైఎస్ జ‌గ‌న్‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి జోస్యం చెప్పారు. see also : జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!! see …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిలానే వైఎస్ జ‌గ‌న్‌లో రాజ‌కీయ ప‌రిణితి క‌నిపిస్తుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన‌ప్పుడు త‌న‌ను టీడీపీలోకి ఆహ్వానించాడ‌ని, కానీ, నాకు ప్రాంతీయ రాజ‌కీయ పార్టీల‌కంటే.. జాతీయ రాజ‌కీయ పార్టీల‌వైపే మ‌క్కువ ఉండ‌టంతో రాజీవ్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరాన‌న్నారు. ఆ స‌మ‌యంలోనే టీటీడీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆ త‌రువాత ఎంపీగా పార్ల‌మెంట్‌లో …

Read More »

రాజ్య‌స‌భ‌కు పురందీశ్వ‌రి…ఏ రాష్ట్రం నుంచి అంటే..?

తెలుగు రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయ‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తోందని వార్త‌లు వ‌స్తున్నాయి. బాబును గ‌ట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన‌ బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ద‌గ్గుబాటి పురందీశ్వ‌రికి త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ద‌క్షిణాదిలో బీజేపీకి అత్యంత కీల‌క‌ రాష్ట్రమైన క‌ర్ణాటక‌ రాజ‌కీయాల్లోకి పురందీశ్వ‌రి ఎంట్రీ ఇవ్వ‌నున్నారని …

Read More »

డీకే అరుణ‌కు కాంగ్రెస్ పొగ‌…!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ‌కు ఆ పార్టీలో పొగ‌పెడుతున్నారా?  పార్టీలో ఆమె ఇమ‌డ‌లేక‌పోతున్నారా? త‌్వ‌ర‌లో పార్టీ వీడ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఆయ‌న్ను అడ్డుకునేందుకు అరుణ ప్ర‌య‌త్నించ‌గా..ఆమెకు కాంగ్రెస్‌ పెద్ద‌లే స‌హ‌క‌రించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీలో కొన‌సాగ‌డంపై మ‌థ‌న‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. see also :మంత్రి కేటీఆర్ పై …

Read More »

టీడీపీ ఎంపీ 3వేల‌కోట్ల అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు..!!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌దండ‌ల‌తో అందిన‌కాడికి దండుకునే ప‌నిలో ఉన్నారు అధికార పార్టీ నేత‌లు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం సంద‌ర్భంగా కోటాను కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు పెట్టిన టీడీపీ నేత‌ల‌కు.. ఖ‌ర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెన‌కేసుకునేలా సీఎం చంద్ర‌బాబు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో ప్ర‌జా ధ‌నం టీడీపీ నేత‌లపాల‌వుతోంది. see also : ”2014లో నీ త‌ల్లిని …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ఉక్కిరి బిక్కిరి..!

తెలంగాణ ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి  కేసిఆర్ ను ఓడగొట్టి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం అనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండు నెలలు గడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ ఎలా ఉన్నారు? కాంగ్రెస్ మార్కు రాజకీయాలను రేవంత్ ఒంటపట్టించుకున్నారా? లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాని అనుకుంటున్నారా? చదవండి స్టోరీ. …

Read More »

జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా షేర్లు కొట్టండి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుకూల మీడియాలు ఇష్టం వ‌చ్చినట్టు బుర‌ద‌వార్తలు రాసి.. జ‌గ‌న్ పై మ‌రో మ‌చ్చ వేయ‌డానికి శ్రాయ‌శ‌క్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తుల‌న్నీ తిరిగి వాళ్ళ‌కే రివర్స్‌లో త‌గులుతున్నాయి. వాళ్లు రాసే బుర్ర‌త‌క్కువ వార్త‌ల వ‌ల్ల ఈసారి మాత్రం జ‌గ‌న్‌కు మేలే జరిగింది. See Also:ప్ర‌కాశం జిల్లా బ్రేకింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat