ఏపీలో ప్రజా సమస్యలకోసం వైసీపీ అదినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా ఆశేశ జనాల మద్య నెల్లూరు జిల్లాలో జరుగుతున్నది. ఈనెల 29 న ప్రపంచ వ్యాప్తంగా వాక్ విత్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ను నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం బాగా హైలేట్ అయ్యి ప్రజల్లో ఒక నమ్మకం రావడంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణంచుకోలేక పోతున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు. …
Read More »వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్.. 2019లో మొత్తం ఓడిపోతున్నారా.?
సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకే..మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత రైతులకేనని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కరెంటు ఇవ్వమని మా నాయకుడు కేసీఆర్ మాకు చెప్పారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.ఇవాళ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామంలో రూ.150లక్షల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా …
Read More »వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు
వైయస్సార్ ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. కళ్లలో నీరు చిందుతుంది. నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది. రాష్ట్రం ఒక దిక్కూ, తెన్నూ లేకుండా కసాయి పాలనలో కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడానికి అడుగులు కదిపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి గడపలోనూ కాలు పెట్టారు. వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం తీరుతో నష్టపోతూ, …
Read More »ఏపీకి గత నాలుగేళ్లుగా చంద్రబాబా గ్రహణమే.. ఈ గ్రహణం మమ్మల్ని ఏం చేయలేదు…!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజీనామా..!!
టీడీపీ నాయకుల భూ దాహానికి అంతులేదని మరోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఇందుకు నిదర్శనం ఇటీవల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సతీమణిపై భూ కబ్జా కేసు నమోదవడమే. కేసు నమోదైంది బోండా సుజాతపైనే అయినా వెనకుండి నడిపించింది మాత్రం బోండా ఉమా మహేశ్వరరావేనన్నది జగమెరిగిన సత్యం. ఒక ఎమ్మెల్యేకు తన భార్య ఏం చేస్తుందన్నది తెలియదనడం అతిశయోక్తి కాదేమో..!! see also …
Read More »పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!
సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ హైదరాబాద్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు వరదల్లా తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. రాష్ట్ర ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఇతర అధికారులు ప్రపంచదేశాన్ని చుట్టివస్తున్నా, నయాపైసా కూడా పెట్టుబడులు రావడం లేదు. కానీ కెటియార్ మాత్రం …
Read More »నన్ను జీవితంలో నమ్మొద్దు.. జగన్ నుండి దూసుకు వచ్చిన మరో బుల్లెట్…!
ఏపీకి గత నాలుగేళ్లుగా ”చంద్రబాబా” గ్రహణమే.. ఈ గ్రహణం మమ్మల్ని ఏం చేయలేదు..!
న్యూఇయర్ జనవరి ఫస్ట్‌న ప్రపంచమంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జనవరి థర్టీ ఫస్ట్‌న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న …
Read More »హుదూద్ రావాలని కోరుకున్న వ్యక్తి… ”వైఎస్ జగన్”
జగన్ పాదయాత్రపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జవహర్. వాక్ విత్ జగన్ అంటే జైలుకేనని విమర్శించారు. వైఎస్ జగన్ వెయ్యి కిలో మీటర్లు కాదు కదా.. లక్ష కిలోమీటర్లు నడిచినా సీఎం కాలేరన్నారు మంత్రి జవహర్. అంతటితో ఆగక అసలు ప్రజలు వైఎస్ జగన్ వెంట ఎందుకు నడవాలని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం పీఠంకు దగ్గర అవుతున్నానని అనుకుంటూ భ్రమపడుతున్నాడని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ మోకాళ్ల …
Read More »