వరిసాగు చేసే రైతులు సోమరిపోతులట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా రైతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన వ్యవసాయ పంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట …
Read More »జనసేనాని సభలో.. వైఎస్ జగన్ ప్రభంజనం..!!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వారి వారి పార్టీ పటిష్టతలపై అంచనాలను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదేంటంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఇక …
Read More »నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి మొదటగా రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ ఎన్నికైన తర్వాత…ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. అటు రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు …
Read More »ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం భేష్.. పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.గల్ఫ్ బాధితుల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు బాగా పని చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఇవాళ (ఆదివారం జనవరి-28)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టూర్ లో భాగంగా కదిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అయితే వాళ్లను అక్కడ దళారులు వెట్టిచాకిరితో మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని …
Read More »విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్యపై కేసు
విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు అత్యంత విలువైన సమాచారం.వివరాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …
Read More »రేవంత్ రెడ్డి ఐరన్‌లెగ్…కాంగ్రెస్‌ను గబ్బు పట్టిస్తున్నాడు..!
పాతతరం నాయకులు కొంతమంది కష్టపడి కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యాలతో గబ్బు పట్టిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యాలతో 70 ఏళ్ళ కాంగ్రెస్‌కు నాశనమేనని ఆయన అన్నారు. మెట్పల్లి శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రస్ పాలిట ఐరన్ లెగ్ అని …
Read More »నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …
Read More »కోదండరాంను దొంగదెబ్బ తీసిన కాంగ్రెస్..!
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ తన మార్కు రాజకీయం ఏంటో చూపించింది. కలిసి సాగుదామని ప్రతిపాదించిన కాంగ్రెస్..అలాటి ఆలోచనలోనే ఉంచుతూ ఏకంగా వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదించుదాం…మనం ఏకమవుదాం…అంటూ ప్రకటించిన తెలంగాణ జేఏసీకి దిమ్మతిరిగే షాకిచ్చింది.గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో టీజేఏసీ నాయకుడు భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేటకు చెందిన భూపతిరెడ్డితో ఆయన సన్నిహితులు కాంగ్రెస్ కండువా …
Read More »కరెక్ట్ టైమ్‌లో తన టైమింగ్ ఏంటో చూపించిన జగన్
కరెక్ట్ టైమ్‌లో తన టైమింగ్ ఏంటో చూపించారు . వైసిపి అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..
Read More »చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించి.. సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పొత్తులపై సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..బీజేపీ పార్టీ తమతో నడవాలి.. లేదంటే ఓ నమస్కారం పెట్టి మాదారి మేం చూసుకుంటా౦.. ఇన్నిరోజులనుండి మా వాళ్ళను కంట్రోల్ చేస్తున్న..మిత్రధర్మంవల్ల ఇంతకంటే నేను ఎక్కువగా ఏం మాట్లాడలేను అని అన్నారు.అయితే ప్రస్తుతం చంద్రబాబు అన్న ఈ వాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ …
Read More »