Home / POLITICS (page 569)

POLITICS

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేంత‌వ‌ర‌కు.. నా ఊపిరి ఆగ‌దు..!

జ‌గ‌న్ చేపట్టిన పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలో దుమ్మురేపుతోంది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంతలో చాలా ఏళ్ళ‌గా ప‌రిటాల హావా కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డ టీడీపీ ఆధిప‌త్యాన్ని బ్రేక్ చేయాడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రాప్తాడు ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతో ప‌రిటాల కుటుంబం చేస్తున్న దాడులకు.. దౌర్జ‌న్యాల‌కు భ‌య‌ప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని ఫైర్ …

Read More »

మోదీ అడ్డాలో.. నువ్వా-నేనా.. గెలిచేది ఎవ‌రో తేల్చేసిన లగడపాటి స‌ర్వే..!

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్‌ 14వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఇక మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో జరగతున్న ఎన్నికలు మోడీకి …

Read More »

అమ‌రావ‌తి డిజైన్స్‌.. తెలుగు త‌నం ఉట్టి ప‌డేలా నేను ఇచ్చిన‌ డిజైన్లు చెత్త‌బుట్ట‌లో వేశారు..!

అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే.  కొన్ని నెల‌ల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగ‌తి తెలిసిందే. అయ‌తే తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళి …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మోదీ తల్లి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, తుది విడత పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన విషయం తెలిసిందే . మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఆ నేపధ్యంలో చలిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే లైన్లలో నిలబడుతూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. PM Modi's mother Heeraben cast her vote in a …

Read More »

చంద్ర‌బాబు, రాజ‌మౌళిపై జ‌గ‌న్ జోకులు పేలాయ్‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిలదీసేందుకు.. ప్ర‌జలకు మ‌రింత ద‌గ్గ‌రైవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైఎస్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డంతోపాటు అర్జీల‌ను కూడా స‌మ‌ర్పిస్తున్నారు ప్ర‌జ‌లు. నిరుద్యోగులైతే.. త‌మ‌కు ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, వృద్ధులైతే త‌మ‌కు …

Read More »

ప‌వ‌న్‌, చంద్ర‌బాబు బ‌చ్చాగాళ్లు.. క‌త్తి మ‌హేష్‌

అవును, ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ల్యాణ్‌, ఆంధ్ర్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకంటే నేనే వంద‌రెట్లు బెట‌ర్ అంటున్నాడు క‌త్తి మ‌హేష్‌. అయితే, ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌మ‌కు తామే డ‌ప్పుకొట్టుకునే ప‌వ‌న్‌, చంద్ర‌బాబులు త‌న‌ముందు బ‌చ్చాగాళ్ల‌న్నారు. ఇంత‌కీ ఏ విష‌యంలో అని అడిగిన విలేక‌రి ప్ర‌శ్న‌కు క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌క‌న్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే …

Read More »

జ‌గ‌న్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదుర్స్.. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ న‌టుడు ఎవ‌రో..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అస‌లేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …

Read More »

జ‌గ‌న్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదుర్స్.. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ న‌టుడు ఎవ‌రో..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అస‌లేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …

Read More »

మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతాడో కాడ‌ని.. చంద్ర‌బాబు అంత‌ప‌ని చేస్తున్నాడా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల …

Read More »

చంద్ర‌బాబు మైండ్ గేమ్‌ వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో మొద‌లైన తిరుగుబాటు..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తెలుగు త‌మ్ముళ్ళ పైనే మైండ్ గేమ్ మొద‌లు పెట్టాడు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోయే ప్రసక్తేలేదని.. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై ప్రాధాన్యత లేదని, అందరితోనూ మమేకమై పేరు సంపాదించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని అన్నారు. కేవ‌లం నియోజకవర్గాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat