తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …
Read More »వెలుగులోకి జేసీ బ్రదర్స్ మరో అరాచకం!
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్రదర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యక్షంగా.. పరోక్షంగా తన అనుచరులతో అనంతపురం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హత్యలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, మట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచకాలు అనేకం. ఓ వైపు చంద్రబాబు అండ.. …
Read More »జగన్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సెంచురీ దాటి డబుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఇచ్ఛాపురం వరకు దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాదయాత్రలో భాగంగా జగన్ డైరీ రాస్తున్నారని సమాచారం. జగన్ పాదయత్రకి మొత్తం ఏడు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే పాదయాత్ర పది …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …
Read More »సీఎం రమేష్‌కు ‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’.. ఇదిగో సాక్ష్యం!
పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, సర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండ ఉందని చెప్పుకుంటూ నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతకు నేడు గడ్డుకాలం నడుస్తోంది. అంతేకాదు కాలం కలిసి రాకపోవడంతో కాళ్లబేరానికి వస్తున్నాడు. తెలుగుదేశం తరుపున …
Read More »అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …
Read More »2014 సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపుకు ప్రధాన కారణమిదే ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ …
Read More »దేశానికి ఆదర్శంగా నిలవనున్న సీఎం కేసీఆర్ …
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత మూడున్నర ఏండ్లుగా ప్రజాసంక్షేమం కోసం ,విభిన్న వర్గాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను ,పథకాలను అమలుచేస్తూ కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారు .ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలు పాటు పాలకులు పరిష్కరించలేని సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన మూడున్నర యేండ్లలో పరిష్కరించి ఒక ముఖ్యమంత్రి …
Read More »జగన్ పాదయాత్ర ఎఫెక్ట్.. వైసీపీలోకి మాజీ స్టేట్ మినిస్టర్..?
ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందులో భాగంగానే వైసీపీలో కూడికలు తీసివేతలు మొదలు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులెల పై …
Read More »వైరల్ పాలిటిక్స్ : జగన్ పై.. లైవ్‌లో తేల్చేసిన పోసాని..!
ప్రముఖ రచయితన దర్శకుడు విలక్షణ నటుడు పోసాని మురళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వారమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైరల్‌గా మారిపోతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్‌లో తిట్టారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతకి మురళి చూపించిన చుక్కలు ఇప్పటికీ అందరు యూట్యూబ్‌లో చూస్తూనే …
Read More »