Home / SLIDER (page 1150)

SLIDER

ఒక్కడి వల్ల 222మందికి కరోనా

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్‌ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా …

Read More »

మహేష్ కి జోడిగా కీర్తి సురేష్

మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేశ్‌బాబు మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. కాగా, ఈ సినిమాలో మహేశ్‌ సరసన ఎవరు నటిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తిసురేశ్‌ నటించనున్నారు. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో …

Read More »

ఏపీలో 4రోజుల్లో 3గ్గురు మాజీ మంత్రులపై కేసులు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిణామాలను ఆయనకు వివరించారు. వైకాపా పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూలదోసే దుశ్చర్యలు జరుగుతున్నాయంటూ 14 పేజీల లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, …

Read More »

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 352 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది. ఇవాళ 230 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,301కి …

Read More »

దేశంలో పెట్రోల్ మంట

దేశంలో పెట్రోల్‌ ధర పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.37, డీజిల్‌ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 …

Read More »

రైల్వేలో భారీ నియామకాలు

కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌ (ఏఎల్‌పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్‌ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. 10123 మంది ఏఎల్‌పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Read More »

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ముందే చెప్పా-కేఏ పాల్

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని కేఏ పాల్ అన్నారు. కరోనా వైరస్‌ను వ్యూహన్ ల్యాబ్ నుంచి చైనా వ్యూహాత్మకంగా పంపించిందని.. ఈ విషయం ముందు చెప్పిందే తానని అన్నారు. మార్చిలో ప్రపంచ దేశాలన్నింటికి లేఖలు రాసి, వీడియోలు పంపించానని, దానికి లక్షలమంది …

Read More »

ఏపీలో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్‌ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు …

Read More »

చైనా యాప్‌లు వాడుతున్నారా

చైనాకు చెందిన యాప్‌లను మరీ విచ్చలవిడిగా వాడుతున్నారు. అయి తే తాజాగా చైనాతో సంబంధం ఉన్న 52 మొబైల్‌ అప్లికేషన్లపై భారత ఇంటెలీజెన్స్‌ ఏజెన్సీలు హెచ్చరికలు, ఆందోళనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వీటిని బ్లాక్‌ చేయడమో లేదా వినియోగాన్ని నిలిపివేయాలని ప్రజలను కోరడమో చేయాలని కోరాయి. ఈఅప్లికేషన్లు సురక్షితం కాదని, ఇవి వినియోగదారుల సమాచారాన్ని దేశం వెలుపలికి సమీకరించుకుపోతున్నాయంటూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి పంపిన …

Read More »

బాలీవుడ్ కు అందుకే దూరం-రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దక్షిణాదిన స్టార్ హీరోలందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా ఆమె మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇటీవల `బాహుబలి`తో ఉత్తరాదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా `ఫైటర్`తో మరోసారి బాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. నిజానికి హీరోయిన్‌గా రమ్యకృష్ణ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. `క్రిమినల్`, `కల్‌నాయక్`, `బడేమియా చోటేమియా` వంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat