Home / SLIDER (page 1161)

SLIDER

మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం

గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం. * గురువారం రాత్రి గుజరాత్ నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న మత్స్యకారులు. *రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఎల్బీనగర్ లో బోజనాలను ఏర్పాటు చేసిన చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి …

Read More »

మద్యం ప్రియులకు శుభవార్త

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్‌ జోన్లలో మద్యం, పాన్‌ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్‌ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ రెండో దఫా ఈ …

Read More »

ఆ జోన్లల్లో బస్సులకు అనుమతి

లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్రం పలు ఆంక్షలు విధించింది. అంతర్‌ జిల్లా బస్సు సర్వీసులకు అనుమతి ఉండదని కేంద్రం ప్రకటించింది. గ్రీన్‌ జోన్ల పరిధిలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఆరెంజ్‌ జోన్లలో ట్యాక్సీ సేవలకు డ్రైవర్‌, సహాయకుడి సాయంతో బయటకు వెళ్లొచ్చు. రెడ్‌ జోన్లలో ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ సేవలు, డేటా కాల్‌ సెంటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. …

Read More »

లేబ‌ర్ డే.. వ‌ల‌స కూలీల్లో చిరున‌వ్వులు నింపిన తెలంగాణ

లేబ‌ర్ డే… కార్మిక దినోత్స‌వం.. కానీ మ‌హ‌మ్మారి క‌రోనా.. కార్మికుల జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల సంఖ్య‌లో శ్రామిక వ‌ర్గం తీవ్ర అవ‌స్థ‌లు అనుభ‌విస్తున్న‌ది. వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. కానీ తెలంగాణ‌ ప్ర‌భుత్వం వ‌ల‌స కార్మికుల‌ను అక్కున చేర్చుకున్న‌ది. వారికి కావాల్సిన అన్ని స‌దుపాయాలు క‌ల్పించింది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి లోటు రాకుండా చేసింది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లులో …

Read More »

లాక్‌డౌన్-3కి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు

‌డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్‌ అభినందనలు..

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఓ వీడియోను షేర్‌ చేశారు. …

Read More »

భారత్‌ లో 30,000 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,200కి చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 947గా ఉన్నది. 8,500 వైరస్‌ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్‌, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. తమిళనాడులో మంగళవారం కొత్తగా …

Read More »

పునర్జన్మనిచ్చిన తెలంగాణ-వృద్ధుడు

కూతురిని చూసేందుకు అమెరికా వెళ్లొచ్చిన వృద్ధ దంపతుల్లో భర్తకు కరోనా సోకినప్పటికీ కోలుకున్నారు. 70 ఏండ్ల వయస్సులో మహమ్మారి బారినుంచి బయటపడటం, ప్రభు త్వం చేపట్టిన చర్యల ఫలితమేనని ప్రశంసించారు. గాంధీ దవాఖానలో సేవలను కొనియాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం తనకు పునర్జన్మనిచ్చిందని కితాబిచ్చారు. అమెరికాలో వైరస్‌ విజృంభణను, హైదరాబాద్‌లో చికిత్సను ప్రత్యక్షంగా చూసిన ఆయన తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ‘గత ఏడాది చివరలో అమెరికాకు వెళ్లాం. …

Read More »

40 లక్షల టన్నుల సామర్థ్యం ఉండేలా 8 నెలల్లో కొత్త గోదాములు

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ గా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్రవ్యూహాన్ని ఖరారుచేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు …

Read More »

ఐసీఎంఆర్‌ ప్రకారమే పరీక్షలు.. ప్రైవేట్‌ ల్యాబ్‌లను అనుమతించేది లేదు

రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్‌ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్‌ ల్యాబుల్లో పరీక్షలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat