Home / SLIDER (page 1171)

SLIDER

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

రైతులు పండించిన మక్కల కొనుగోలు లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని వివి.పాలెం(రఘునాధపాలెం మండలం), అల్లీపురం(ఖమ్మం కార్పోరేషన్), లచ్చగూడెం (చింతకాని మండలం), పెద్ద గోపవరం(కొనిజర్ల మండలం) గ్రామాల్లో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు …

Read More »

కరోనా వ్యాధి నివారణకు మేము సైతమంటూ గ్రామ మహిళలు

కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతమంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళలు ముందుకొచ్చారని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామైక్య మహిళా సంఘ సమాఖ్య మహిళా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు తమ వంతు సాయంగా సీఏం సహాయ నిధికి విరాళంగా రూ.10వేల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని …

Read More »

మానవతా మూర్తుల సాయం మరువ లేనిది..

కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారుతు.. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు …

Read More »

గ‌త మార్చి బిల్లు క‌ట్టండి చాలు

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్‌లైన్‌ ద్వారా క‌డితే సరిపోతుందని క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియజేసింది. గ‌త మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్‌ల ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు పంపిస్తాయ‌ని, దాని ప్రకారం ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే చాల‌ని టీఎస్ఈఆర్సీ తెలిపింది. లాక్ …

Read More »

లాక్ డౌన్ ఒక్కటే మార్గం

వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. జూన్‌ మొదటివారానికి దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్న పలు నివేదికల …

Read More »

మహిళా సర్పంచ్‌.. సిటిజెన్‌ హీరో

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట్‌ మండలంలోని గోపతండాకు చెందిన మహిళా సర్పంచ్‌ అజ్మీరా లక్ష్మిని ‘సిటిజెన్‌ హీరో’గా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న అజ్మీరా లక్ష్మి.. కరోనా వైరస్‌పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో కొనియాడారు.

Read More »

మాస్ లుక్‌లో బ‌న్నీ

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. మేలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది. బుధవారం అల్లు అర్జున్‌ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ …

Read More »

హమ్ సబ్ హిందూస్థానీ అంటూ మంత్రి హారీష్ భరోసా

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 రూపాయల నగదు అందజేసిన మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. – …

Read More »

హ్యాపీ బర్త్‌డే చిచ్చా.. మీ చిరునవ్వు నన్ను ఆశ్చర్యపరుస్తోంది.

 శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిచ్చా అంటూ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మీ చిరునవ్వు, సరళత, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న దయ తనను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితో పోరాడుతున్న …

Read More »

నియంత్రణే నిజమైన దేశభక్తి..

”కరోనా” ఈ పేరు చెప్తే చాలు నేడు ప్రపంచమే గడగడలాడిపోతుంది.మానవ మనుగడను ప్రశ్నిస్తున్నది కరోనా వైరస్.ఎంతో బలమైన దేశాలు సైతం ఈ వైరస్ బారినపడి కకావికలం అవుతున్నాయి.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరిస్తూ వైద్య రంగానికి సవాల్ గా నిలుస్తుంది.మందులేని రోగం కావడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రపంచ దేశాలు నేడు గడగడలాడుతున్నాయి..కరోనా వైరస్ విషయంలో నిర్లక్యానికి మూల్యం ఎలా ఉంటుందో నేడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat