కరోనా ఇప్పుడు ఎక్కడ విన్న కానీ ఈ పేరే విన్పిస్తుంది.ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.దీని ప్రభావం టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీపై పడింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో బన్నీ హీరోగా .. అందాల బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తుంది. శేషాచలం అడవుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మూవీలో దాదాపు …
Read More »ఎన్నికలకు ముందు ఎంతకైనా దిగజారే బాబు..చివర్లో ఎందుకు ఓడానో అర్థం కావడం లేదని శోకాలు పెట్టడం కామన్ !
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలా ఆ తరువాత మరోలా ఉండడం ఆయనకు అలవాటే అనేది 2014 ఎన్నికలు తరువాత ప్రజలకు బాగా అర్ధమయింది. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేశారు. దీనిపై స్పందించిన వేణుంబాక “ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు, ఎన్నికల విధుల్లో …
Read More »టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే..
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.
Read More »మారుతీరావు ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు.శనివారం రాత్రి హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంగతి విదితమే. అయితే మారుతీరావు ఆస్తుల విలువ అక్షరాల రెండు వందల కోట్లు ఉంటుందనే వార్తలు జిల్లాలో విన్పిస్తున్నాయి. కిరోసిన్ వ్యాపారంతో ప్రారంభమైన మారుతీరావు ప్రస్థానం రైస్ మిల్లర్ గా..తర్వాత రియల్ ఎస్టేట్ గా అంచెలంచెలుగా ఎదిగాడు..
Read More »ఎవరు సింధియా.. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు..?
18ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ …
Read More »ఇంటింటికెళ్లి చెత్త ఎత్తి.. ఆదర్శంగా నిలిచిన మంత్రి హారీష్
స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి …
Read More »ఆస్తి కోసమే అమృత
ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే తండ్రి మారుతీరావు ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతుందని ఆమె బాబాయి శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. మారుతీరావు నిన్నటి వరకు ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడేమో తమపై ఆరోపణలు …
Read More »విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది
“సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయి. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. నిజానికి సిఎం కెసిఆర్, వ్యవసాయాన్ని పండుగ చేశారు. బడ్జెట్ లో పేద రైతులకు పెద్ద పీట వేశారు. కెసిఆర్ లాంటి సీఎం నీ, ఇలాంటి బడ్జెట్ నీ, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేద”ని రాష్ట్ర పంచాయతీ …
Read More »హైదరాబాద్ మెట్రోకి 3జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …
Read More »తెలంగాణలో 40.66లక్షల మంది రైతులకు రుణమాఫీ
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.1,82,914.42కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ సందర్భంగా రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆరు వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ రూ ఇరవై ఐదు వేలలోపు ఉన్న రుణాలను ఈ నెల మార్చిలో మాఫీ చేస్తామని ప్రకటించారు. దీని వలన ఐదున్నర …
Read More »