నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో భారీ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. వెలిగొండ రెండో టన్నెల్ …
Read More »70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది బాబూ..!
ఆరోజుల్లో రాజకీయ నేతలు అంటే పేరు వింటే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజుల్లో పలానా మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అది 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి కూడా సాధ్యం కాలేదు. ఒక్క జగన్ కే అది సాధ్యం అయ్యింది. ఈరోజుల్లో ఏదైనా మీటింగ్ అంటే ముక్కా, చుక్కా లేనిదే కష్టమే..కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇవన్నీ …
Read More »చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో తెలుసా.. అయినా ఎందుకీ ఆరోపణలు!
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి దేశంలోనే అతి తక్కువమండికి ఇచ్చే అత్యంత ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి కింద ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నామని, మొత్తం 183మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో ఆయన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపుతనకు భద్రత తగ్గించారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై …
Read More »చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ
ఏపీ మాజీ సీఎం..ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి భద్రత తగ్గించారు. రాజకీయ కోణంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే బాబు భద్రతపై తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం క్లారిటీచ్చారు. బాబుకు భద్రతను తగ్గించామని వచ్చిన వార్తలను డీజీపీ ఆఫీసు కొట్టిపారేసింది.దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని మాజీ …
Read More »త్వరలోనే గురుకులాల్లో 1900పోస్టులు భర్తీ
తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సంబంధించిన మొత్తం 1900పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పలు కేటగిరీల్లోని మొత్తం పంతొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయింది. ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్ 1071పోస్టులతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,లైబ్రేరియన్ ,క్రాప్ట్ ,స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రస్తుత …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది హామీచ్చారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రీతికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేసును …
Read More »రీమేక్ లో తాప్సీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన సొట్టబుగ్గల సుందరి. వరుస ఫ్లాపులు వచ్చిన కానీ ఆ అందాల రాక్షసికి ఆఫర్ల మీద ఆఫర్లే. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి విజయాలను సొంతం చేసుకుంది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఎవరు ఆ ముద్దుగుమ్మ అని ఆలోచిస్తున్నారా..?. ఆ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.ఈ అందాల రాక్షసి ప్రస్తుతం జర్మనీ మూవీ రీమేక్ లో నటించనున్నది. జర్మనీలో 1998లో వచ్చిన …
Read More »తెలంగాణలో త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నయి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏకంగా ఎనబై మూడు స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలకు ఆకర్శితులై ఏకంగా ఇరవై రెండు మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ …
Read More »ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు …
Read More »యనమలా కాలం చెల్లిపోయింది..నిన్ను నమ్మే పరిస్థితే లేదు !
మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు …
Read More »