ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు. కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా.. అవేంటో తెలుసుకుందామా మరి..? * నగదు బదిలీ * ఫిక్స్ డే డిపాజిట్ * పర్శనల్ లోన్ అప్లికేషన్ * ట్యాక్స్ చెల్లింపులు * చెక్ బుక్ అభ్యర్థన
Read More »టీమిండియా,అసీస్ జట్లు ఇవే..!
టీమిండియా -ఆసీస్ మధ్య బెంగళూరు వేదికగా జరగనున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా జట్టు రోహిత్ శర్మ,శిఖర్ దావన్,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్,మనీష్ పాండే,జడేజా,షమీ,నవదీప్ సైనీ,కుల్దీప్ యాదవ్,బూమ్రా ఆసీస్ జట్టు వార్నర్,ఫించ్,స్మిత్,లబుషేన్,అలెక్స్ కార్రే,టర్నర్,ఆస్టన్ ఆగర్,,కమ్మిన్స్,స్టార్క్,హేజిల్ వుడ్ ,జంపా
Read More »అభివృద్ధి కోట మానుకోట
మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు తెరాస ఎన్నికల ఇంచార్జి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారితో కలిసి 06, 26, 25 వార్డులలో పర్యటించి తెరాస మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.. ఈ సందర్భంగా ఆయా వార్డుల నుండి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారికి స్వాగతం పలికారుఈ సందర్భంగా *ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు …
Read More »వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు
దేశంలో అపార్ట్‌మెంట్ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్ లాంటి నగరాల్లో వాతావరణం …
Read More »ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హారీష్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లోఏమీ లేదు. …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతర్ ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ …
Read More »హైదరాబాద్ కు అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …
Read More »మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయని …
Read More »సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష..!!
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. టీఆర్ఎస్ అభ్యర్థులకు శ్రీరామరక్షా అని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ఈటెల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేరని, ఒకరో ఇద్దరో గెలిస్తే వారు అభివృద్ధి చేయలేరని చెప్పారు. పదవులు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేవని, ఆ పదవిని …
Read More »అడ్డంగా దొరికిపోయిన జనసేన వీరమహిళలు..వీడియో వైరల్ !
ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని …
Read More »