ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుకోవడం అవివేకమని ఆయన అన్నారు. రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా అంటూ ప్రశ్నించారు. గ్రామస్తులను ఇళ్ళల్లో బంధిస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరోకటి ఉండదు. రైతులను …
Read More »జనవరి 20న ఏపీ అసెంబ్లీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ఇరవై తారీఖున ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఈనెల పద్దెనిమిది తారీఖున క్యాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ భేటీలో జీఎన్ రావు,బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు,హైపర్ కమిటీ నివేదికలపై చర్చించి రాజధానులపై అధికారకంగా నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం. క్యాబినెట్ భేటీలో …
Read More »మాకు న్యాయం చేయండి-చైర్మన్ ఎర్రోళ్లకు విన్నవించుకున్న బాధితులు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన పాల్వంచలోని కేటీపీఎస్ కు సమీప దూరంలో రేజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దూదియ తండా,హార్యా తండా,మాన్య తండా,సూర్యతండాలల్లో నివాసముంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.ఎర్రోళ్ల శ్రీనివాస్ ను శుక్రవారం బషీర్ బాగ్ లోని కమిషన్ కార్యాలయంలో కలిశారు. కేటీపీఎస్ కు సమీపంలో ఉంటున్న తమ తండాలు కాలుష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి కొత్తగూడెం ఐటీడీఏ అధికారి …
Read More »దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి ఎక్కడా కనిపించరట..!
అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం కూడా చేప్పట్టారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి. “చంద్రబాబు లాంటి సిగ్గు, …
Read More »మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రానున్న పది రోజులు అత్యంత కీలకం.. అందుకే గడపగడపకు వెళ్లి ప్రచారం చేయండి. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రామీణ నేతల సేవలను అందర్నీ ఉపయోగించుకోవాలి. …
Read More »చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ సీనియర్ నేత !
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరిచుకుపడ్డారు. చంద్రబాబు ప్రశాంతంగా పండుగ కూడా చేసుకోనివ్వడంలేదని అన్నారు. తన స్వార్ధం కోసం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు.”అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయి. ఇన్ సైడర్ భూముల కోసం చంద్రబాబు జోలె పట్టుకుని లాంగ్ …
Read More »“నితిన్” భీష్మ టీజర్
నితిన్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మీరు ఒక లుక్ వేయండి.
Read More »విశాఖపై కన్నేసిన జగన్.. విదేశాలు కూడా సరిపోవట !
విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్‌ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ తో ఈ ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే …
Read More »నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిగురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష !
నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… …
Read More »మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?
మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?. నెలలో ఎక్కువ రోజులు రైలులోనే ప్రయాణం చేయంది మీకు రోజు గడవదా..?. అయితే ఇది మీలాంటి వాళ్లకోసమే.రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుభవార్తను అందించారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు. ఆన్ లైన్ ,ఐఆర్సీటీసీ యాప్లో రిజర్వ్ చార్ట్ అందుబాటులోకి రానున్నది. దీంతో ప్రయాణికులు ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయనే సంగతి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్ని …
Read More »