తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ ప్రగతి పథంలో ముందుకెళ్తుందని ఎల్బ్ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు డివిజన్ లోని రూ. 15 లక్షలతో ఇంద్రసేనా రెడ్డి నగర్ లో కమ్యూనిటీ హాల్, రూ. 10 .20 లక్షలతో వాంబే కాలనీ లో ఫుట్ పాత్ నిర్మాణం, రూ. 10 .70 లక్షలతో ధాతు నగర్ లో UGD , …
Read More »పల్లెల ప్రగతి దేశాభివృద్ధికి నాంది
పల్లెల ప్రగతి తో దేశాభివృద్ధికి నాంది అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో అమలు పరుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు గా నిలుస్తున్నప్పటికి ఏడూ దశాబ్దాలుగా గ్రామాలను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పల్లెప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.ఈ …
Read More »విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!
20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు …
Read More »రూ.1000 దాటిన ప్రతీ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తింపు..!
రాష్ట్రంలో ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం …
Read More »అరటి తొక్క తింటే ఏమవుతుందో తెలుసా .?
* కాలిన గాయాలు,పుండ్లు ,దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి * ప్రోటీన్లు,ఫైబర్,ఐరన్,మెగ్నీషియం,పొటాషియం ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది * మూడ్ ను మార్చి డిప్రెషన్ ను తగ్గించే సెరొటోనిన్ ఉంటుంది * ముఖంపై తొక్కను రాసుకుంటే మొటిమలు తగ్గి,ముఖ సౌందర్యం పెరుగుతుంది * తొక్కతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి * నీటిలో తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది
Read More »తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వచ్ఛ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం స్వచ్ఛ తెలంగాణ, హరిత తెలంగాణగా తయారు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలునిచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో నిర్వహించిన 2వ విడత పల్లె ప్రగతి సభలో వారు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నెల 339 కోట్ల రూపాయలను ఒక్కరోజు …
Read More »శారీలో అదరగొట్టిన కాజల్
మేడారంలో మంత్రులు
ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున సారలమ్మ ,గోవిందరాజుల రాకతో మేడారం జాతర ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఆ తర్వాత ఎనిమిదో తారీఖున వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ ,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానశ్రయం నుండి …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ శ్రీముఖి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా రాబోయే తరాలకు పునాది వేసినట్టు ఉంటుంది. ఇప్పటికే చెట్లు నాటకపోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏవిధంగా మారుతున్నాయో మనకందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు …
Read More »జగన్ సంచలనం…ఎలాంటి క్యాన్సర్ కైనా ఉచితంగా వైద్యం !
ప్రస్తుతం పేదవారికి ఉన్న ఏకైక సమస్య అనారోగ్యం పేదరికం అనారోగ్యం వల్ల ఎంతో మంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం అందించేవారు. వైయస్ మరణానంతరం ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆరోగ్యశ్రీ కార్డు చూపించి వైద్యం చేయించుకోవాలి అనుకున్న ప్రతి పేదవాడికి నిరాశ ఎదురైంది పైగా …
Read More »