Home / SLIDER (page 1262)

SLIDER

నువ్వు సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు..ఇక్కడ మాత్రం  రబ్బర్ సింగ్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా …

Read More »

బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం

బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …

Read More »

రైతులకు పండుగ…రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం !

జనవరి వచ్చేసింది..ఇక రైతుల జీవితాల్లో సంక్రాంతికి ముందే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే రైతుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అలాంటిది. అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా …

Read More »

మీరు తక్కువగా నిద్రపోతున్నారా..ఐతే మీ పని ఔట్..!

మీరు తక్కువగా నిద్రపోతున్నారా..?.ఖాళీగా ఉన్నారని అతి ఎక్కువగా నిద్రపోతున్నారా..?. అయితే మీలాంటి వాళ్ల కోసమే ఈ వార్త. అతి నిద్ర.. అల్ప నిద్ర రెండింటి వలన ప్రమాదముందంటున్నారు పరిశోధకులు. బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రోజు నాలుగంటల కంటే తక్కువగా… పదకొండు గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు ఊపిరితిత్తుల సమస్య ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిద్రలోని హెచ్చు తగ్గుల వలన ఊపిరితిత్తులలో కణజాలం …

Read More »

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!

ఏపీ సీఎం జగన్‌ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి …

Read More »

తెలంగాణపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వికీపీడీయా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి అభినందించారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర,గొప్పదనాన్ని,నేటి రాబోవు యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు భాష,ఆస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర,భౌగోళిక ,రాజకీయ ,ఆధ్యాత్మిక ,సంస్కృతి …

Read More »

ఉల్లి కోసం లొల్లి… ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలోనూ.. దేశ రాజధాని ప్రాంతంలో కాదు జరిగింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న ఎస్సార్ నగర్ సమీపంలో ఉన్న బాపూనగర్ లో ఉన్న ఛాట్ బండార్ లో పానీపూరి తిన్నాడు. అయితే …

Read More »

ఉత్తమ్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు.. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు.ఆ పార్టీ సీనియర్ నేత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ” నాకు పార్టీలో ఎవరూ సహాకరించడంలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన నేతలకు.. కార్యకర్తలకు సమయం కేటాయించలేకపోతున్నాను. పార్టీలోసం.. పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు …

Read More »

ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …

Read More »

పెరిగిన రైలు చార్జీలు

రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat