Home / SLIDER (page 1288)

SLIDER

బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?

మీరు బీన్స్ ఎక్కువగా తింటున్నారా..?. అయితే బీన్స్  ఎక్కువగా తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * ఎముకలు దృఢంగా తయారవుతాయి * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * మధుమేహ తీవ్రతను తగ్గిస్తుంది * జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపరుస్తుంది * క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది * రక్తప్రసరణను మెరుగపరుస్తుంది * రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది * కంటిచూపును మెరుగపరుస్తుంది

Read More »

టీడీపీ పాలనలో తనను ఎలా వేధించారో చెప్పిన చెవిరెడ్డి..!

చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీడీపీ త్రిభుత్వ హయాంలో తనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. మీడియాకు సంబందించి 2430 జిఓ పై జరిగిన చర్చల విషయమై తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ. చంద్రబాబు ఏమీ చేయకపోయినా, పోలీసులు ఆపారనో, మార్షల్స్ నెట్టారనో ఆరోపిస్తున్నారని, కాని తన ప్రభుత్వ హయాంలో తనను ఎన్నో విదాలుగా వేదించారని ఆయన అన్నారు. ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసనకు వెళితే ఢపేదార్ ను …

Read More »

నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ కేసులో నిందితులకు డెత్ వారెంట్ ఇవ్వాలంటూ ఢిల్లీ సెషన్స్ కోర్టులో బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీనిని ఈ రోజు శుక్రవారం విచారించిన కోర్టు కేసును ఈ నెల పద్దెనిమిదో తారీఖుకి వాయిదా వేసింది.దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ” నిందితులకు శిక్ష విధించాలని ఏడేళ్ళుగా పోరాటం చేశాము. మరో …

Read More »

రాపాకకు పొమ్మనలేక పొగ పెడుతున్నారా.?

పొమ్మన లేక పొగబెడుతూ ఉన్నారు..నా మీద చాలా కోపం ఉంది జనసేన పార్టీ కి..ఇంగ్లీష్ మీడియం మీద ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాను అని పార్టీ తీవ్ర స్థాయిలో నాకు వార్నింగ్ ఇచ్చింది. నేను లెక్క చేయలేదు. మంచి పని చేయడానికి, మంచి పనులు చేస్తే సమర్తించడానికి నన్ను ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు రాజోలు ప్రజలు అంతేకాని ఇంకో పార్టీ కి వత్తాసు పలుకుతూ ,పక్క పార్టీ చెప్పినట్లు నడుచుకుంటూ వాళ్ళు …

Read More »

లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన స్పీకర్..!

అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష సభ్యులు కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపించాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అసెంబ్లీ మార్షల్న్ ను ఉద్దేశించి బూతుపదాలు వాడారన్నదానిపై అసంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ పదాలను ఉపసంహరించుకుంటే మంచిదని స్పీకర్ తెలియజేసారు. ఆవేశంలో ఒక్కోసారి అభ్యంతరకర పదాలు రావచ్చని, కాని …

Read More »

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కలిసిన కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న దేవస్థానం సిబ్బంది

కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కొమురవెల్లి ఆలయ అధికారులు అర్చకులు అహ్వానించారు . హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రిని క‌లిసి అహ్వాన ప‌త్రిక‌ను,ప్రసాదాన్ని అంద‌జేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 23 2020 వ‌ర‌కు జ‌రిగే స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గోనాల‌ని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కొముర‌వెల్లి ఈవో వెంకటేష్ …

Read More »

యాక్టింగ్ ఇరగదీస్తున్న పవన్ కల్యాణ్..!

ఎన్నికలకు ముందు చిత్రవిచిత్ర వ్యాఖ్యలతో దుందుడుకు ప్రవర్తనతో అరుపులు కేకలతో రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా యాక్టింగ్ ఇరగదీస్తున్నరు. తాజాగా సౌభాగ్య దీక్షతో కాకినాడలో దీక్ష ముగించుకుని వెనక్కి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానం గంట ఆలస్యం అని రాజమండ్రి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్పోర్టులో కుర్చీలు వీఐపీలకు లాంజ్ లు తదితర ఏర్పాట్లు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ …

Read More »

రెండో మూవీకి ఒకే చెప్పిన దొరసాని

ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది. అంతేకాకుండా మూవీలో అక్కడక్కడ అవసరమైనప్పుడల్లా అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు …

Read More »

ఉరితాళ్లకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా..!

నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఈ నెలలో ఉరి తీయనున్న సంగతి విదితమే. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో నిర్భయపై హత్యాచారానికి పాల్పడిన దోషులు ముకేశ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ,అక్షయ్‌ కుమార్‌సింగ్‌ లకు తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. అయితే 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇది నలుగురు దోషుల బరువును …

Read More »

ఆరు నెలల పాటు కొన్ని రైళ్ళు రద్ధు

తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం.. సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు- సికింద్రాబాద్‌-మేడ్చల్‌-సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌(77601/77602) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat