Home / SLIDER (page 1303)

SLIDER

పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి పై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

పాలకుర్తి నియోజవర్గంలోని ఎస్.డి.ఎఫ్ నిధులతో చేపట్టిన అన్ని రకాల పనులను త్వరగా పూర్తి చేయాలని చెయ్యాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఎస్.డి.ఎఫ్ నిధులతో చేపట్టిన పనులపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాల శాఖ, విద్యా శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల …

Read More »

ప్రియంకా రెడ్డి కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు..మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా స్పెష‌ల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన నేప‌థ్యంలో ….ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటైన వెంట‌నే రోజు వారీ పద్ద‌తిలో విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన …

Read More »

చంద్ర బాబుపై ధ్వజమెత్తిన ఎంపీ మార్గాని భరత్‌…!

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్‌ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు …

Read More »

హీరోలపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో పవన్ ముఖ్య అతిధిగా పాల్గొని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.  ” తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. ఇండస్ట్రీ కూడా దిగజారుతుంది. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడటం రాదు.. చదవడం రాదు అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా డబ్బులు అవసరం. …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కన్నబాబు..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని  వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని  నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు  కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని …

Read More »

జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు..!

గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ‍్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు …

Read More »

మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి..!

మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. – మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ …

Read More »

జియో వినియోగదారులకు బిగ్ షాక్

ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా. మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా …

Read More »

బస్ పాసు చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read More »

నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలి

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ దిషా అత్యారం, హ‌త్య‌ ఘ‌ట‌న‌పై ఇవాళ లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో చ‌ర్చించారు. అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత డిమాండ్ చేశారు. నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్ర‌తి ఏడాది 33వేల అత్యాచార కేసులు న‌మోదు అవుతున్నాయన్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా క‌ఠిన చ‌ట్టం తేవాల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా చ‌ట్టం తీసుకురావాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat