Home / SLIDER (page 1313)

SLIDER

లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం..మాజీ ఎంపీ వినోద్

ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ లా కాలేజీలో జరిగిన ‘ 70 వసంతాల భారత రాజ్యాంగం ‘ అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలిచిందని అన్నారు. …

Read More »

ఎమ్మెల్యే రోజాకి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరిన భానుశ్రీ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు …

Read More »

డిప్యూటీ సీఎం పదవీకి అజిత్ పవార్ రాజీనామా.. కారణం ఇదే..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా మహా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మొన్ననే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తాజాగా ఆయన తన పదవీకి రాజీనామా చేశారు.ఎన్సీపీ నేతల బుజ్జగింపులతో ఆయన మెత్తపడ్డారు అని వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో …

Read More »

రాజధాని పర్యటనకు ముందే చంద్రబాబుకి భారీ షాకిచ్చిన రైతులు

టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతుల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకుగాను  క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేస్తు క్షమాపణ చెప్పిన తర్వాత   రాజధాని ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబు నాయుడును రైతులు కోరుతున్నారు.ఈ నెల 28వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల తీరు తెన్నులను చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. రాజధాని విషయంలో తాజాగా …

Read More »

ఇసుక ఆక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం..!

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి పూర్తిస్థాయి నియంత్రణ తెచ్చేందుకు  సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో 400 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక విక్రయాలు, రవాణా పూర్తి పారదర్శకంగా జరిగేలా రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంకా కొన్ని చోట్ల చేయాలిసి ఉన్నదని తెలిపారు.  కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్‌ను …

Read More »

చంద్రబాబు మళ్లీ యూ టర్న్… వ్యతిరేకతే దీనికి కారణం !

గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఇంకేమీ కట్టలేదని వారికి అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని అవినీతికి పాల్పడ్డారని ఏపక్షణా అభివృద్ధికి పాటుపడలేదని  మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ని ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం …

Read More »

ఓటుకునోటు కేసులో సుప్రీంకోర్టుకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు  మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ను  …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. సరిగ్గా పన్నెండు ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఎంఎం కిరవాణి సంగీతమందించి.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ యమదొంగ. ఈ చిత్రం అప్పట్లో పెనుసంచలనం సృష్టించి.. ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీ ఇప్పుడు విజయన్ పేరుతో …

Read More »

యవ్వనం రోగాల మయం.. ఎందుకిలా…?కారణాలు ఏంటి?చూద్దాం..

శరీరాన్ని గుల్ల చేస్తున్న బీపీ, సుగర్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వే.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు మేల్కోకపోతే తీవ్ర నష్టమని హెచ్చరిక అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. …

Read More »

నాకు అలా ఉండటమే ఇష్టం

నిధి అగర్వాల్ ఒక్క మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ… ఇస్మార్ట్ శంకర్ తో ఇటు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించడమే కాకుండా.. ఆ మూవీ ఘన విజయం సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఒక ప్రముఖ పత్రికకు ఈ హాట్ బ్యూటీ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను బాల్యం నుంచే చాలా అందంగా .. చలాకీగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat