తెలంగాణ శాసనసభ షెడ్యూల్ కులాల అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఈరోజు శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో జరిగింది. కమిటీ అధ్యక్షుడు, చెవేళ్ళ శాసనసభ్యుడు శ్రీ కాలే యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….గ్రామాలు, బస్థీలలో అత్యంత పేదరికంలో ఉన్నవారు షెడ్యుల్ కులాల వారే. ఉపాధి అవకాశాలు లేక, భూములు లేక అత్యంత పేదరికంలో మగ్గుతున్న షెడ్యుల్ కులాల వారి …
Read More »మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More »కొద్దిరోజుల ముందు వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయే వాడివి
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు సంబంధించి ఆయన అనుచరులు ఓ వార్తను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఆసక్తిని రేపుతోంది. టీడీపీని వీడి వైసీపీ లో చేరడానికి వెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అవినాష్ థాంక్యూ సీఎం గారు అని చెప్పారట. వెంటనే అవినాష్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయేవాడివి …
Read More »టీడీపీలో నెలల తరబడి జరగనిపని వైసీపీలో అవినాష్ కు అరగంటలో అయిపోయింది
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇ గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పై తలపడ్డారు ఆయన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు ఒక నియోజకవర్గం అప్పగిస్తే పార్టీపరంగా బలోపేతం చేసుకునే క్యాడర్ ను బలోపేతం చేసుకొని పెద్ద ఎత్తున పార్టీ కోసం పని చేస్తానని తనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా కేటాయించాలని మాజీ …
Read More »భూమా అఖిలప్రియకు దిమ్మ తిరిగే షాక్
టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు. …
Read More »డేటింగ్ కి రమ్మని రకుల్ ని అడిగిన స్టార్ హీరో. ఎవరంటే..?
రకుల్ ప్రీత్ సింగ్ చూడగానే మత్తెక్కించే అందం.. మన ఇంట్లో అమ్మాయిలా అన్పించే చక్కని అభినయం. కుర్ర హీరో సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బక్కపలచు భామ టాప్ హీరో సరసన నటించే రేంజ్ కు ఎదిగింది. వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ ప్లేస్ కు చేరుకుంది. అయితే తను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్ళల్లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది అని …
Read More »నాటి వైఎస్ బాటలోనే నేడు జగన్ ..?
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం.. ప్రజల దగ్గరనే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకున్న నిర్ణయం రచ్చబండ. వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరించేవారు. తాజాగా ముఖ్యమంత్రి …
Read More »ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …
Read More »మొక్కలు నాటిన బిత్తిరి సత్తి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన బిత్తిరి సత్తి మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ” ప్రస్తుతం ఆధునీక సాంకేతిక యుగంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో …
Read More »అశ్వత్థామరెడ్డి మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే దాదాపు నలబై తొమ్మిది రోజులుగా చేస్తోన్న నివరధిక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశాడు. అయితే నిన్న సాయంత్రం ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ దాదాపు రూ. ఐదు వేల …
Read More »