Home / SLIDER (page 1339)

SLIDER

అవినాష్ కూడా వచ్చేసాడు ఇంక కృష్ణాజిల్లాపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే…!

తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా మొదటినుంచీ కంచుకోటగా ఉంది కృష్ణాజిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఉండడం పట్ల ఆ పార్టీ తరఫున ఎవరు నిలబడిన గెలుస్తారు అనేది ఉండేది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అలాగే విజయవాడ లో యువతకు తలలో నాలుకగా ఉండే దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పునాదులు కదిలిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి …

Read More »

టీడీపీ ఇసుక దీక్ష లో హల్చల్ చేసిన పెయిడ్ ఆర్టిస్టులు..!

ఇసుక విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ వేదికగా ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. అయితే ఈ నిరాహార దీక్షలో ఎప్పుడు అనుసరించే పద్ధతినే టీడీపీ ఆరంభించింది. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున రావాలంటూ స్వయంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినా ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దీక్ష ప్రాంగణాన్ని నింపారు. అదే విధంగా గతంలో శేఖర్ చౌదరి,  …

Read More »

ఒరేయ్ రాజేంద్ర నువ్వు పోటుగాడివా డొక్క పగులుద్ది..ఎందుకింత ఫైర్ !

తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి బాబు రాజేంద్రప్రసాద్ పై నిప్పులు చెరిగారు. రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని విరుచుకుపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పార్టీ మారిన తరువాత తను తప్పుడు వ్యక్తిగా ప్రసారం చేస్తుండడం పట్ల స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న వల్లభనేని రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు …

Read More »

పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకునేబదులు జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవచ్చు కదా.? వల్లభనేని సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తన స్నేహితుడు నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కెరీర్ ను పణంగా పెట్టి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను అనంతర కాలంలో చంద్రబాబు పక్కన పెట్టారు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అవసరమైతే ఎవరు కాలైనా …

Read More »

లైవ్ షో లో రాజేంద్ర ప్రసాద్ ను మాటలతోనే చంపేసిన వంశీ

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలు వంశీ కి ఏమాత్రం నచ్చలేదు. పార్టీ కన్నతల్లి వంటిది అని మాట్లాడే రాజేంద్రప్రసాద్ పార్టీ దగ్గర డబ్బులు ఎలా …

Read More »

వల్లభనేని ఉగ్రరూపం.. టీడీపీని ఉతుకుడే ఉతుకుడు..!

తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని ఎవరూ వచ్చినా కూడా ఆ పార్టీని బయటకు తీయలేడని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎవరికి …

Read More »

‘నిత్య కళ్యాణం’…నువ్వు సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడివి !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబుకు వత్తాసు పలికిన పవన్, ఇప్పుడు సొంతంగా పోటీచేసినప్పటికీ ఇంకా బాబు ముసుగులో నడుస్తునాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న లాంగ్ మార్చ్, నిన్న దీక్ష ఇలా ఏది చూసిన వారిద్దరూ ఒక్కటేనని తెలుస్తుంది. ఇంక పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారో ఆయన వివరించారు.‘నిత్య …

Read More »

పాపం చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అంతుపట్టడం లేదట..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్ధం కావడంలేదు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు. రైతులను సైతం నట్టేటిలో ముంచేసాడు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు దారుణంగా ఓడిపోవడంతో మరియు జగన్ అఖండ మెజారిటీతో గెలవడంతో బాబుకి ఎక్కడాలేని కుళ్ళు కుతంత్రాలు మొదలయ్యాయి. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏం …

Read More »

తెలంగాణ బీజేపీ నేతలపై కర్నె ప్రభాకర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు పద్ధతి పాడు లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారని శాసనమండలిలో విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలన్నదానిపై బీజేపీ కేంద్ర మంత్రులే తమతో టచ్‌లో ఉంటూ మాట్లాడుతున్నని అన్నారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి చెందిన నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో …

Read More »

హెచ్చరిక ఎఫెక్ట్..దెబ్బకు క్షమాపణలు చెప్పిన రాహుల్ !

రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat