బాల్కొండ మండలంలోని 3 గ్రామాలు బాల్కొండ,వన్నెల్ (బి),చిట్టాపూర్ లకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధితుల కుటుంబాలకు అందజేశారు. ఈసందర్భంగా మండలపార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, మండల నాయకులతో కలిసి వారు మాట్లాడారు.రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …
Read More »అష్నా జవేరి అందాలు ఆదరహో
కొంటెచూపులతో మత్తెక్కిస్తోన్న రుహానీ
హాట్ హాట్ గా మౌనీ రాయ్.
మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగు..!?
తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో …
Read More »ఊరిస్తోన్న శృతిహాసన్ అందాలు
4.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశాం
చివరి గింజ వరకు రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని స్టేట్ ఛాంబర్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »లైకా ప్రొడక్షన్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దాడులు
చెన్నైలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దాడులు నిర్వహిస్తున్నది. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిని ఎనిమిది లొకేషన్లలో ఉదయం నుంచి అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీ నగర్, అడయార్, కరపాక్క తదితర ప్రాంతాల్లోని లైకా కంపెనీకి చెందిన ఎనిమిది చోట్ల దాడులు జరుగుతున్నాయి. దాడుల వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే, అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు …
Read More »