అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …
Read More »రేపు నారా లోకేష్ దీక్ష
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు …
Read More »టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …
Read More »ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ,చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి మరో సరికొత్త రికార్డు నమోదుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా.. ఇండియాలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా ఉన్న షావమి ప్రపంచంలోనే తొలిసారిగా సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది. ఇందులో భాగంగా వరల్డ్ ఫస్ట్ హెవీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి షావోమి రెడీ అవుతుంది. దీనికి …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »150 రోజుల జగన్ పాలన పై రూరల్ ఇండియా సర్వే..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయి 150 రోజులు పూర్తయిన సందర్భంగా రూరల్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 70 శాతం మంది ప్రజలు జగన్ పాలన ఎంతో బాగుంది అన్నారు మిగిలిన 30 శాతం మంది పాలన బాలేదు అన్నారు. ముఖ్యంగా వాస్తవంగా కూడా కనిపిస్తున్న కొద్దిపాటి సమస్యలే జగన్ పాలన బాగాలేదు అన్న 30 …
Read More »శవాల వేటకు బయల్దేరిన రాబందులు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ కో పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఎందరో పేదవాళ్ళు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని రాబందుల్లా పీక్కుతిన్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా “గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత …
Read More »హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని …
Read More »ఎయిమ్స్ కి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …
Read More »పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు భారీ ప్రమాదం తప్పింది. నిన్న సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాద ఘటన జరగడానికి ముందే కారులో నుంచి దిగి మాజీ మంత్రి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్ లోకి వెళ్ళారు. వాళ్లు లేనప్పుడు ఈ ఘటన …
Read More »