ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓ రేంజులో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పోలవరం ఆపేస్తారని అది కరెక్ట్ కాదు అంటూ విమర్శించింది. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులు ఖర్చు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు …
Read More »ఆకట్టుకుంటున్న వైఎస్ జగన్, వైఎస్ఆర్ సంతకాలు
సంతకం..ఈ మాటకు ఉన్న వ్యాల్యూ చాలా ఎక్కువ. సాధారణ వ్యక్తుల కంటే ముఖ్యమంత్రులు. నాయకుల సంతకాలతో ఉన్న విలువ చెప్పలేము. ఒక్క సంతకంతో కొన్ని వందల మంది జీవితాలను మార్చవచ్చు. ఒకే ఒక్క సంతకంతో వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించోచ్చు. అయితే ఆ మొదటి సంతకం విషయంలో వైయస్ రాజశేఖర్రెడ్డి సంతకానికి కు ఉన్న ప్రాధాన్యత ఇచ్చిన విలువ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వైఎస్ …
Read More »జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …
Read More »గత ప్రభుత్వం మాటలకే పరిమితం…నేడు మాట ఇస్తే పని జరగాల్సిందే..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో …
Read More »మాట ఇస్తే మడంతప్పని వ్యక్తి జగన్..మరో అడుగు ముందుకు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. బతుకుతెరువు కోసం వాహన దారులు అష్టకష్టాలు పడుతుంటారు. రికార్డులు లేకపోవడం, ట్యాక్స్ చెల్లించలేక ఇలా వారిపై ఎన్నో మానసిక వత్తుడులు ఉంటాయి. నెల పూర్తయితే చాలు ఎక్కడలేని భయం వారికి వస్తుంది.నెల మొత్తం ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేసుకునే వీళ్ళు చివర్లో ఫైనాన్షియర్లు, ఇన్సూరెన్స్, మరమ్మత్తులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒక పక్క కుటుంబానికి మరో పక్క …
Read More »హుజూర్‌నగర్ దశ తిరగాలంటే కారు గుర్తుకే ఓటేయాలి..!!
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ జోరు మీదుంది. ప్రచారంలో గులాబీ పార్టీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎక్కడికెళ్లినా అపూర్వ స్పందన లభిస్తోంది. నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో సైదిరెడ్డి క్యాంపెయిన్ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికలో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని సైదిరెడ్డి ధీమా …
Read More »మహిళలతో తండ్రీ కొడుకులు చెప్పు దెబ్బలు తినడం ఖాయం..!
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన గ్రామ స్వరాజ్యం
తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం …
Read More »లీడర్‌కు మానిప్యులేటర్‌కు తేడా అదే బాబూ…ఇకనైనా మారితే మంచిది!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.వేతనాల సంగతెలా ఉన్నా పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్లకు పెంచమని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ పడితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలే దండగ అంటూ హేళన చేశాడు. ఆ విషయాలు ఎవరూ మర్చిపోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబరు1 నుంచే రిటైర్మెంటు ఏజ్ పెంచి మానవతను ప్రదర్శించారు. లీడర్‌కు మానిప్యులేటర్‌కు …
Read More »సింగరేణి కార్మికులకు దీపావళి కానుక
సింగరేణి కార్మికులకు దీపావళి కానుకను ప్రకటించింది కోల్ ఇండియా. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.64,700 పీఎల్ఆర్ బోనస్ ఇచ్చేందుకు కోలిండియా ముందుకొచ్చింది. కోలిండియా యజమాన్యం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని హెచ్ఎంఎస్ వేజ్ బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా యజమాన్యం జరిపిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రూ.60,500లు బోనసిచ్చిన ఈ …
Read More »