2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులకు ఎన్నో ఆశలు చూపించి చంద్రబాబు గెలిచాడు. అలాంటి వ్యక్తి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. దాంతో రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు తన కుటుంబ బాగుకోసమే చూసుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదు. చంద్రబాబుకు రాజకీయ పిచ్చ ఎక్కువగానే ఉందని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో …
Read More »సెప్టెంబర్ 17న ఏమి జరిగింది ..?
తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు జాతీయ జెండా అవిష్కరణ జరుగుతున్న సంగతి తెల్సిందే. అసలు సెప్టెంబర్ 17న ఏమి జరిగింది. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకత. అసలు ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసుకుందాం.. అప్పట్లో దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. కానీ ఆగస్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అందులో మూడు సంస్థానాలైన కాశ్మీర్,జునాఘడ్,హైదరాబాద్ మాత్రం విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్ విలీనానికి అప్పటి …
Read More »గోరింటాకు దానికి కూడా మంచిదే…
గోరింటాకు అంటే సహాజంగా ఆడవారు పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని కూడా నమ్ముతారు. అయితే గోరింటాకు వలన ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు..గోరింటాకు ఫేస్టును పాదాలకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు ,గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ,వాపులకు గోరింటాకు నూనెను పైపూతగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. గోరింటాకు పెట్టుకున్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మైనింగ్ శాఖలో అభివృద్ధిపై లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపారు. మైనింగ్‌తో పెరిగిన ఆదాయం..వరంగల్‌లో ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఏర్పాటుచేస్తాం.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో నూతన ఇసుక విధానం, 2015లో రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, క్రాంతికిరణ్ చంటి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.. …
Read More »కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ …
Read More »ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »ఆ మూడు తప్పులే కోడెలను ముంచాయా..?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఇక అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడెల పొదిలిలో ఉన్న సమయంలో అతని ఇంట్లో …
Read More »కచ్చితంగా ప్రతీ టీడీపీ కార్యకర్త జగన్ నిర్ణయానికి సెల్యూట్ చేయాల్సిందే
తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనతో టీడీపీ శ్రేణులు బాధపడుతున్నారు. అయితే కోడెల శివప్రసాద్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి జగన్ సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జగన్ వారి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం, రాజకీయాలకు తావ్వివకుండా …
Read More »టీఆర్ఎస్ లో ఒకటే వర్గం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. …
Read More »ఫోన్ చేసి పరామర్శించినా, చలో ఆత్మకూరుకు పిలిచినా కోడెల బ్రతికేవారు చంద్రబాబు.. మళ్లీ ఎందుకీ డ్రామాలు.!
తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సతీమణికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరు పూడ్చలేరు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేసి, కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం, రాజకీయాలకు తావ్వివకుండా నడచుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అయితే సహజ మరణం కాని పరిస్థితులలో విచారణ కోరడం, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయడం …
Read More »