Home / SLIDER (page 1435)

SLIDER

100రోజులకే ఇంత సీన్ చేస్తే.. ఐదేళ్లు తట్టుకోగలవా చంద్రబాబూ ?

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు …

Read More »

తెలంగాణ గవర్నర్ తమిళ సై రికార్డు

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె …

Read More »

తాప్సీ ప్రియుడు ఎవరో తెలుసా..!..

సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.. తాను నటించిన మూవీలు విజయవంతం కాకపోయిన కానీ తన అందంతో .. నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను ప్రేమలో పడినట్లు చెబుతుంది. ఆమె ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అయితే నాకు పిల్లలు కావాలని అన్పించినప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని”అణుబాంబు పేల్చేసింది. …

Read More »

యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా..!

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పేరుతో పల్నాడులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హై టెన్షన్ కు తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అని కనీసం ఆలోచించడం లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా అని అన్నారు. …

Read More »

టీడీపీ నేతల ఓవరాక్షన్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు!

ప్రస్తుత టీడీపీ తీరు ఎలా ఉందంటే.. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు అధికారం పోయిన అదే తీరు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని ఇది తప్పు అని ఎవరైతే ప్రశ్నించేవారో వారిని అధికార బలంతో పోలీసులతోనే కొట్టించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తూ ప్రజలు దగ్గర శభాష్ అనిపించుకుంటే అది చూసి ఉండలేక కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. దీనివల్ల వారికి ఒరిగేది …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి స్పందన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో …

Read More »

నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …

Read More »

డైలాగ్స్ తో ఇరగదీసిన పాయల్ రాజ్ పుత్

ఒకే ఒక్కమూవీతో ఒకపక్క యువత మతిని చెడగొడుతూ.. మరోపక్క తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా RDX లవ్ అనే మూవీలో నటిస్తుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శంకర్ భాన్ దర్శకుడు. తేజస్ …

Read More »

జయలలిత పాత్రలో టాలీవుడ్ బ్యూటీ

తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే. ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి …

Read More »

దిగొచ్చిన కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పక్క అందంతో .. మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారును.. అటు ఫ్యామిలీ ఒరియేంటేడ్ అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మూడు పదుల వయస్సు లో ఉన్న కానీ అమ్మడుకు ఏ మాత్రం అందం చెక్కు చెదరలేదు. తెలుగు ఇండస్ట్రీలోనే అన్ని కలుపుకుని రూ. 2 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. అయితే అమ్మడు అంతోద్దు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat