Home / SLIDER (page 1438)

SLIDER

రైతుల సంక్షేమమే మా ధ్యేయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్‌ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో …

Read More »

వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతికాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు నమోదు అయిందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్‌ ఈ విషయాలను వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైందన్నారు. గడిచిన ఐదేళ్లలో 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 …

Read More »

ఆమె వయస్సు 19ఏళ్లే..!

ఆమె వయస్సు అక్షరాల 19ఏళ్లు. కానీ ఆమె చేసిన పనికి యావత్తు ప్రపంచమంతా అవాక్కైపోతున్నారు. పంతొమ్మిదేళ్లకే టెన్నిస్ దిగ్గజాన్ని మట్టికరిపించి అందరిచేత వహ్వా అన్పించుకుంది. కెనాడాకు చెందిన ఈ అందాల టెన్నిస్ ప్లేయర్ బియాంకా ఆండ్రిస్కూ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ను ఓడించి తమ దేశం తరపున టైటిల్ ను గెలుచుకుంది. అయితే ఏ మాత్రం గర్వం లేదు. ఇంత పెద్ద ట్రోపిని గెలిస్తే ఎవరైన సరే ఎగిరి …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం

బక్కపలచని అందం తన సొంతం.. చక్కని అభినయం.. చూస్తే కుర్రకారు మతిని పొగొట్టే సెక్సీ ఆఫియల్స్.. వరుస విజయాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికెదిగిన హీరోయిన్.. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగెట్టి స్టార్ హీరో సరసన నటించే స్థాయికెదిగిన అందాల రాక్షసి. ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తోన్నారా…?. ఆమె హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సీనియర్ హీరో …

Read More »

గత ఆర్థిక సంవత్సరంలో 5.8శాతం వృద్ధి

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మండలిలో ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ””తీవ్రమైన ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా ఉంది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని” సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. సీఎం …

Read More »

పేదింటి పెళ్లిళ్లకు వైఎస్సార్ కానుక పేరుతో జగన్ భరోసా

ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంతతక్కువ ఖర్చుతో పెళ్లి వేడుక నిర్వహించాలన్నా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, భజంత్రీ మోగే వరకూ అనేక ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారుల వద్ద అప్పుచేసి, వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు.. దీంతో వీరి బాధలు విన్న జగన్ పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాలా రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. అలాగే …

Read More »

జగన్ సంక్షేమ పాలనపై వైఎస్ మాదిరిగా ప్రజల్లో వస్తున్న ఆదరణకు భయపడే చంద్రబాబు ఈ కుతంత్రాలకు తెరతీసాడా.?

తన ఓటమిని, వైసీపీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు దారుణాలకు ఆలోచనలకు తెరతీస్తున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో నాటకాలు, డ్రామాలతో కొత్త స్కెచ్చులు వేస్తున్నారు. అయితే అవన్నీ ఎప్పటికప్పుడు బట్టబయలవుతూ టీడీపీ తరచూ పరువు పోగొట్టుకుంటోంది. అతి స్వల్ప మెజారిటీతో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అవమానాన్ని తట్టుకోలేక ఓటమిని నిజాయితీగా ఒప్పుకోలేక నేనెందుకు ఓడిపోయా అంటూ వందలసార్లు అడుగుతూ ప్రజలను …

Read More »

అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండున్నరకు  ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ”అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు …

Read More »

ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. అక్టోబర్‌ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్‌ సమావేశంలో …

Read More »

తెలంగాణ బడ్జెట్ రూ.1,46,492 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సోమవారం శాసనసభలో ఉదయం పదకొండున్నరకు ప్రవేశ పెట్టారు. మరోవైపు శాసనమండలిలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయి బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం బడ్జెట్ రూ.1,46,492కోట్లు రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు మూలధన వ్యయం రూ. 17,274.67 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat