Breaking News
Home / SLIDER (page 1470)

SLIDER

మరోసారి రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి అనుచరులు..

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని నందిగామలో బీటీ రోడ్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందే కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. see also :ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..! ఈ సందర్భంగా అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శిలాఫలకం …

Read More »

ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేశారు.విషయానికి వస్తే మదనపల్లె లో పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ పదవులకు ,పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి బాబుకు బిగ్ షాకిచ్చారు . see also : ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..! …

Read More »

ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర మ‌రో మైలురాయికి చేరుకుంది. న‌వంబ‌ర్ 6న మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర పిబ్ర‌వ‌రి 28న సెంచ‌రీ కొట్టింది. ఇప్ప‌టికే 1350 కి.మీ పైగా సాగిన జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి రెండు రోజులు బ్రేక్ ఇవ్వ‌నున్నార‌ని వైసీపీ వ‌ర్గీయులు తెల్పుతున్నారు. see also : జనసేనతో పొత్తుపై చంద్రబాబు …

Read More »

పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్

పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో టీ యాప్ ఫోలియోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. see also :అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు..! రూ.3,300 కోట్ల …

Read More »

అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ లు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులుగా విమర్శించి రైతులను కాంగ్రెస్ అవమానపరుస్తోందని మండిపడ్డారు. see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు …

Read More »

లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై 5.80 కోట్లతో మరమ్మత్తు పనులు ..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని తార్నాక లో  లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై త్వరలో 5.80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మత్తు పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మాత్యులు పద్మారావు గౌడ్ గారితో కలిసి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్  పరిశీలించారు  .తార్నాక కార్పొరేటర్ ఆలకుంట హరి సరస్వతి గార్లు తరువాత బ్రిడ్జి రిపేర్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత …

Read More »

శ్రీదేవిను చూడకపోయిన ఆమె మంచితనాన్ని చూశాను -అంధుడైన వీరాభిమాని..

ప్రముఖ స్టార్ హీరోయిన్ ,సీనియర్ నటి ,దాదాపు ఐదు దశాబ్దాలు పాటు ఇటు అందంతో అటు చక్కని అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నరకు దుబాయ్ లో ప్రముఖ హోటల్ లో మృతి చెందిన సంగతి తెల్సిందే.ఐదు రోజుల నుండి ఏ ఛానల్ చూసిన ..ఎక్కడ చూసిన ..దేశంలో ఏ ఒక్కర్ని కదిలిచ్చిన మాట్లాడే విషయం శ్రీదేవి మరణం గురించే …

Read More »

ఏపీలో దారుణం..వైసీపీ మైనార్టీ నేతపై జేసీ బ్రదర్స్ వర్గీయులు దాడి..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రత్యేక్షంగా దాడులు చేస్తున్నారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వక్ఫ్ భూములను జేసీ బ్రదర్స్ అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారు అని …

Read More »

ఇంకా న్యాయం బ్రతికే ఉందని నిరూపించిన హైకోర్టు..!

ప్రస్తుతం సోషల్ మీడియా తీసుకున్న ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్న ..ఆఖరికి యావత్తు భారతదేశాన్ని తీసుకున్న హాట్ టాపిక్ సీనియర్ నటి శ్రీదేవి అకాలమరణం.శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు బాత్రూం లో బాత్ టబ్ లో ప్రమాదశావత్తు పడి మృతి చెందారు అని నిన్న మంగళవారం దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు.అయితే జాతీయ మీడియా కానీ స్థానిక మీడియా కానీ దేశంలో సమస్యలే లేవన్నట్లుగా శ్రీదేవి …

Read More »

B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!

ఏపీ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వెళ్లారు.ఇటివల అనారోగ్యానికి గురైన రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ గంగిరెడ్ల మేఘలాదేవిని పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలానికి ఒక ఫుడ్ పాయిజన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..! దీంతో ఒక్కసారిగా అవాక్కు అయిన స్థానిక ప్రజలు ,మీడియా …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma