Home / SLIDER (page 1604)

SLIDER

సీఓటర్ సర్వే..కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14

దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరు పై ఇవాళ ర్యాంకులు విడుదల అయ్యాయి. ఈ పోల్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స్ అందుకున్న సీఎంగా కేసీఆర్ నిలిచారు .కేసీఆర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు కూడా టాప్ ప్లేస్ లో …

Read More »

కోమటిరెడ్డి సంచలన ప్రకటన…ఓట‌మి భ‌యంతోనే

  కాంగ్రెస్ సీనియర్ నేతలుగా పేరొందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఓట‌మి భ‌యం ప్రారంభం అయిందా? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గెలుపుపై భ‌రోసా లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లతో. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అన్న వెంకట్‌రెడ్డి ఓడిపోతే మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి …

Read More »

టీడీపీలో క‌ల‌వ‌రం….ఢిల్లీలో విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి మ‌రోమారు తెలుగుదేశం పార్టీ అన్యాయాల‌పై గ‌ళం విప్పారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆయ‌న ప‌లు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అనంత‌రం ఢిల్లీ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఏపీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు నాయుడు చేసిన అనేక అక్ర‌మాల గురించి సాక్ష్యాధారాల‌తో పాటు చేశామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డేందుకు త‌గిన ఏర్పాట్లు చేసు కున్నార‌ని పేర్కొన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని …

Read More »

చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సిటీనుంచి పోటీ..!

కొందరు డబ్బుని వారసత్వంగా తీసుకుంటారు.. కొందరు పదవులను వారసత్వంగా తీసుకుంటారు.. మరి కొందరు హంగు ఆర్భాటాలను వారసత్వంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకుంటారు. ఆయనే 32 సంవత్సరాల యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన జంటనగరాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాయికిరణ్ యాదవ్ కు …

Read More »

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ధులు వీరే..!!

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 16 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌ – నగేష్ కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్‌ పెద్దపల్లి – నేతకాని వెంకటేష్‌ నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ – బీబీ పాటిల్ వరంగల్ – పసునూరి దయాకర్ మహబూబాబాద్ – మాలోతు కవిత నల్గొండ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్..!

వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి …

Read More »

నీళ్లు నమిలిన లోకేష్..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన ఇవాళ  తాడేపల్లిలో పర్యటిస్తుండగా… స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది.  సీతానగరంలో ప్రచారం నిర్వహిస్తుండగా లోకేష్ పై స్థానికులు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారా? పేదలకు ఇళ్లు ఎక్కడ కట్టించారు? అసలు ఒక్క ఇల్లు అయినా కట్టారా? ఏం సమస్యలు పరిష్కరించారని మీకు …

Read More »

చంద్రబాబపై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ వివేకా కూతురు ,అల్లుడు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతం నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని కలిశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే విచారణను తప్పుదారిపట్టించే విధంగా వాఖ్యానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని వారు వివరించారు. …

Read More »

 బుల్లెట్ పై వచ్చి నామినేషన్ వేసిన ఆరడుగుల బుల్లెట్ అనిల్ కుమార్..!!

నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కార్పోరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్యకర్తలు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీలు నిర్వహించారు. అనిల్ కుమార్ తన వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. …

Read More »

ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి..11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి..!!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా మంత్రి నారా లోకేశ్‌ మరోసారి  పప్పులో కాలేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. దీంతో లోకేష్‌ వ్యాఖ్యలతో అక్కడున్న పార్టీ  కార్యకర్తలు ఒక్కసారిగా షాకుకు గురైయ్యారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat