విజయనగరం జిల్లా అంటే రాజులు గుర్తొస్తారు.. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, మరో వైపు కురుపాం రాజులు ఇలా రాజుల ఏలుబడిలో శతాబ్దాలుగానడిచిన జిల్లా విజయనగరం. ప్రజాస్వామ్యం ఎంత వికసించినా ఈ ప్రాంతంలో రాజులపై ప్రేమాభిమానాలు దక్కలేదు.. కాలక్రమేణా ఎన్నికల్లోనూ అది కనిపిస్తుంది. మరి ఈ రాజులకోటలో రాజకీయం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో దరువు రిపోర్ట్….తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రతోనే టీడీపీ కోటను బద్దలు కొట్టేందుకు జగన్ సిద్ధమైపోయారు. …
Read More »టీఆర్ ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు..!!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో నామా భేటీ అయి.. టీఆర్‌ఎస్‌లోచేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.కాగా ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో …
Read More »ఓటమి బయంతో టీడీపీ తరుపున పోటీ చేయనని చెప్పిన మరో అభ్యర్థి..!!
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏ సమయంలో ఏ అభ్యర్థి ఏ పార్టీలోకి మారుతారో అని బాబు తల పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ తరుపున పోటీ చేయనని ప్రకటించారు. అయితే ఈ సంగతి మరువకముందే చిత్తూరు జిల్లా పూతలపట్టు …
Read More »బాబుకు మరో షాక్…పార్టీకి సిట్టింగ్ ఎంపీ గుడ్‌బై
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్తున్న ఎంపీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ వీడిన ఎంపీలకు తోడుగా, మరో పార్లమెంటు సభ్యుడు తన పదవిని వీడారు. అలా రాజీనామా చేసింది నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన నమ్మకద్రోహం ఫలితంగా తమ నాయకుడు పార్టీని వీడారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన …
Read More »మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం..!!
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునేది ఎవరనే విషయంలో ఇప్పటికే ప్రజల్లో స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు ఇప్పటికే పలు సర్వేల్లో తేటతెల్లం అయింది. తాజాగా, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు 120-130 సీట్లు వస్తాయని, ఆ యన ఏపీలో …
Read More »సితారా టాలెంట్‌ను మెచ్చుకున్న మహేష్‌బాబు..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారా డాన్స్ కు ఫిదా అయ్యారు. ప్రభాస్ నటించిన బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ సాంగ్ కు సితార స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తన కూతురు స్టెప్పులకు ఆనందంలో మునిగిపోయిన మహేష్.. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “వాట్ ఎ టాలెంట్” అంటూ ఆ వీడియోకి …
Read More »సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎలాగైనా గెలవాలని ” హత్యలు చేస్తున్నారు, వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఓట్లు తొలగించారు, రౌడీయిజం, ఓటర్లను బెదిరించడం చేస్తున్నారు… ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా మీ ఘోర పరాజయం ఖరారై పోయింది చంద్రబాబూ. తండ్రీ కొడుకులిద్దరూ సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి ” అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో …
Read More »లోకేష్ బాబు గెలవడు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థిత్వంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఘాటు విమర్శలు చేశాడు. “మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ? అని ప్రశ్నించారు. మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి …
Read More »గోరంట్లకు లైన్ క్లియర్ చేసిన హైకోర్ట్.. టీడీపీకి ముచ్చెమటలు.. అసెంబ్లీలు కూడా డౌటే
వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార తెలుగుదేశం ఆశలపై ట్రిబ్యునల్ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ఎస్‌ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్ లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. బీసీలకు పెద్దపీట వేసేందుకు …
Read More »కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గెలుపోటములు ఎలా ఉన్నాయి.? దరువు ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున్న కర్నూలు జిల్లా రాజకీయం రంజుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంగా, రాయలసీమ ముఖద్వారంగా ఉన్న కర్నూలు జిల్లాలో రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. పార్టీ ఫిరాయింపులే ఈసారి జిల్లా ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రాజ్యమేలుతోంది. …
Read More »