Home / SLIDER (page 1645)

SLIDER

బాబు కుల‌పిచ్చి..బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ఎంపీ

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థ‌పూరిత రాజ‌కీయాల‌ను, అవినీతి విధానాల‌ను…అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప మ‌న‌సును వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్ద‌రు నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ఇదే త‌ర‌హా ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల ప‌నితీరును…అవార్డుల విధానాల‌ను విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస ట్వీట్ల‌లో వివ‌రించారు. …

Read More »

ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా…మాజీ ముఖ్యమంత్రి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు బీసీ సభలు పెట్టి వాళ్ళకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ..మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు తెలంగాణ వెళ్లి అక్కడ నేను లేఖ ఇవ్వటం వల్లనే మీ రాష్ట్రం ఏర్పడింది అని మాట్లాడి,ఏపీలో మాత్రం …

Read More »

ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చంద్రబాబును నమ్మరు.. నాలుగేళ్లు కిమ్మనకుండా ఎన్నికలొచ్చేసరికి పెన్షన్లు పెంచాడు..

అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి వంచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాశేషు మండిపడ్డారు. ఇప్పటికి 260 మందిని పొట్టన పెట్టుకున్నా… చంద్రబాబులో కనీస కనవిప్పు లేకపోవడం పట్ల విస్మయం వక్తం చేశారు. విజయవాడ లోని పార్టీ అనుభంధసంఘాల కార్యాలయంలో కొఠారిశ్రీనివాసరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గం 250 కోట్లు ప్రకటించిన పిమ్మట మరో ముగ్గురు …

Read More »

అకాలవర్షంతో అమరావతిలో అపార నష్టం

అకాల వర్షాల కారణంగా ఇటుక బట్టీలు పూర్తిగా వరద నీటిలో మునిగి పోయాయి.దీనివల్ల బట్టీల యజమానులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు చెల్లిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎదురు చూస్తున్న తమను అకాల వర్షాలు నట్టేట ముంచాయని ఇటుక బట్టీల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వారు దీనంగా వాపోతున్నారు. జి.కొండూరు మండలంలో వెల్లటూరు, కుంటముక్కల, చెవుటూరు …

Read More »

ఇంకా ఆ ఊరిలో వేరే పార్టీ లేదట.. అందరూ వైసీపీలోనే ఉన్నారట

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలపట్ల ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. జగన్‌ నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. ఒక్కసారిగా వేడెక్కిన కర్నూలు రాజకీయం

అధికార తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటే కేసులో, ప్రలోభాలో, ఒత్తిడో అనుకోవచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు కూడా వైసీపీలోకి మారుతున్నారంటే దానికి కారణం ఒకటే.. అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే ఆపార్టీ అధినాయకుడిని భరించలేక అంటే ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు త‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ …

Read More »

జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయనున్న వైసీపీ.. జగన్ స్కెచ్ వర్కవుట్ అయినట్టే..

కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. తాజాగా తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తండ్ర మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు. అనంతరం ఆయన ఫిబ్రవరి …

Read More »

కాంగ్రెస్ పార్టీకి షాక్..6న వైసీపీలోకి కోట్ల..!!

ఏపీలోని కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఫిబ్రవరి 6వతేదీన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఉదయం హర్షవర్ధన్ రెడ్డి తన కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. అయితే ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ …

Read More »

కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహుర్తం రెడీ

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరించొద్దంటూ ఈసీ ఆదేశించడం.. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ టూర్, యాగంతో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపిన సంగ‌తి తెలిసిందే.  ఇక ఈ నెల 30వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.. చండీయాగాన్ని కేసీఆర్ దిగ్విజయంగా నిర్వహించారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టిసారించారు. తాజాగా, కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. శనివారం …

Read More »

కోదండ‌రాం జాడేది…పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప‌త్తాలేని అగ్గిపెట్టె పార్టీ

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న తెలంగా రాష్ట్ర స‌మితిపై ఉద్దేశ‌పూర్వ‌క వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన అజెండాగా రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఏర్పాటైన తెలంగాణ జనసమితి అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌న్న కోదండ‌రాం అనంత‌రం కాంగ్రెస్‌-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జ‌ట్టుక‌ట్టి బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ…బొక్కాబోర్ల ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ఖాతాలో మ‌రో ప‌రాజ‌యం న‌మోదైంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అగ్గిపెట్టె పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat