గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అద్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటుచేసింది. అదో ద్రోహ కూటమి. పాలమూ రులోని బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం తలపెట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ను నిలిపేయమని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రానికి 30 లేఖలు రాశాడు. …
Read More »సీఎం కేసీఆర్……. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు
నిర్మల్ పట్టణంలోని ఎన్టీయార్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన పద్మశాలి గర్జనలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉందని తెలిపారు. నేతన్న కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. నేతన్న బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం …
Read More »అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా ద్వారా వేలకోట్ల అక్రమ మారక ద్రవ్య లావాదేవీలు
కాంగ్రెస్ పార్టీ నేత అనుమోలు రేవంత్‌రెడ్డి అక్రమాలపుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు, రేవంత్ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఎన్నో రేవంత్ దుర్మార్గాలు వెలుగుచూసాయి. రేవంత్ రెడ్డి దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయిజ అమెరికా, మలేషియా, …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ……..కేటీఆర్
అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల …
Read More »రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని రేవంత్ నివాసానికి ఐటీ బృందం చేరుకుని ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు …
Read More »రేవంత్‌రెడ్డికి ఐటీ షాక్………
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉన్నారు. ఆయన …
Read More »కేసీఆర్ ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరార్….
ముందస్తు ఎన్నికలకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. అక్టోబర్ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో …
Read More »కొండా సురేఖా దంపతులపై… కేటీఆర్ ఫైర్
కొండా సురేఖా దంపతులు కేసీఆర్ పై , టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు. పార్టీలో ఉన్నంత కాలం వారికి తాము మంచి వాళ్లమని, పార్టీ నుండి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు టీఆర్ఎస్ పై విమర్శలు చూస్తున్నారని విమర్శించారు. ఎవరి ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. విలువలు …
Read More »చంద్రబాబు, లోకేష్ కు షాక్…హైకోర్టులో పిల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించడం విశేష పరిణానమే. బాబు, లోకేష్ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని…వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు వేమూరి రవి కుమార్ లు డొల్ల …
Read More »మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరిక ….
ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ప్రజలు వైఎస్ జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో జగన్ కు మద్దతుగా మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, …
Read More »