Home / SLIDER (page 1696)

SLIDER

గెలిపించిన ప్రజల బాగోగులు చూడకుండా టీడీపీ భూస్థాపితం అయిన తెలంగాణలో వెంపర్లాట ఎందుకు.?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా ఆరాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేయడం మాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలను కల్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చంద్రబాబు అమరావతినుంచి నిరంతరం ఫాలో అవుతున్నారు. తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్‌ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన …

Read More »

ఆదినారాయణ రెడ్డి జగన్ ను ఇష్టానుసారంగా తిట్టినా జగన్ భరించడానికి కారణం తెలుసా.?

ఫిరాయింపు ఎమ్మెల్యే, జమ్మలమడుగు శాసనసభ్యుడు, జగన్ ప్రచారంతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి, వైఎస్సార్ చిత్రపటంతో ప్రచారం చేసుకుని గెలిచి చంద్రబాబు ఆశీస్సులతో మంత్ర అయిన వ్యక్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డి వివిధ సందర్భాల్లో జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబునాయుడును అంతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి …

Read More »

ఫిరాయింపుదారులు గెలుపుగుర్రాలు కాదు.. అమ్ముడుపోయిన గాడిదలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తామనడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహించారు. పార్టీ ఫిరాయించిన వారు గెలుపు గుర్రాలు కాదని, అమ్ముడుపోయిన గాడిదలంటూ అంబటి ఎద్దేవా చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలు పదవులు, డబ్బుకోసం అమ్ముడపోయారని మండిపడ్డారు. చంద్రబాబు, స్పీకర్‌ యాంటీడిపెన్స్‌ లాను గౌరవించి పార్టీమారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తే తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారన్నారు. ఏపీలోని శాసనసభ చాలా …

Read More »

ముగిసిన రాష్ట్ర ఎన్నికల అధికారి సమావేశం

ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎం, వీవీపీఏటీల మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బంది, బడ్జెట్‌, శాంతిభద్రతలు వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ఖరారు చేస్తారని తెలిపారు. ఓటర్ల …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారు..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారేక్కేందుకు సిద్దం అయ్యారు.ఈ నెల 12 న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ లో చేరుతునట్లు అయన స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మాజీ స్పీకర్ సురేష్‌ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను టీఆర్‌ఎస్‌ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌ ఆహ్వానాన్ని …

Read More »

లోకేష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఈటెల

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు …

Read More »

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఐదు కారణాలు..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీను రద్దు చేస్తూ నిన్న గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఈ క్రమంలో గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ .. కేసీఆర్ ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గెజిట్ విడుదల చేశారు. అయితే పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడపకుండా మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి గల …

Read More »

ఆ ఇద్దరికీ కేసీఆర్ ఏమి హామీచ్చారో తెలుసా..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని మొత్తం నూట ఐదు స్థానాలల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు,అంధోల్ అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు అయిన బాబుమోహాన్ కు ఈ సారి …

Read More »

సురేష్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరికతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా.?

ప్రగతినివేదన సభ నాటినుంచీ టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈలోపే గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ముందస్త ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీ అభ్యర్ధులను సైతం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఆపార్టీ ఎన్నికలకు సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీఆర్ ఎస్ లోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, …

Read More »

నేడు కేసీఆర్ ఎన్నికల శంఖారావం..!

తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat