తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read More »జగన్ కేసుల్లో “భారతి”వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సతీమణి అయిన వైఎస్ భారతి అక్రమాస్తుల కేసులో నిందితురాలు అంటూ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ,ఈనాడు పత్రికల్లో పలు కథనాలు ప్రసారమైన సంగతి తెల్సిందే.. అయితే తన సతీమణిపై జరిగిన విషప్రచారంపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ రాజకీయంగా తనను …
Read More »కొల్లూరులో మంత్రి కేటీఆర్ అకస్మిక తనిఖీలు..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ హైదరాబాద్ నగరం పరిధిలోని రామచంద్రాపురం మండలంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కొల్లూరులో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘హై రైజ్ మోడల్ టౌన్ షిప్’ డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు ,సూచనలు చేశారు.వీలైనంత త్వరగా డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరు నిర్మిస్తున్న ఈ …
Read More »నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!
ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,అందులో భాగంగా కంటి వెలుగు అనే పథకం చాలా గొప్ప …
Read More »ఈ నెల 15 న కరీంనగర్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
ఈ నెల 15న రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఅర్ కరీంనగర్ నగరంలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయన నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు.రానున్న సంక్రాంతికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కానుకగా ఈ ఐటీ టవర్ ను అందిస్తామని తెలిపారు.కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జీ ప్లస్ ఫోర్ పద్దతిలో నిర్మిస్తున్న …
Read More »పవన్ కళ్యాణ్‌పై ఈ పోస్ట్ నిజమేనా..?
తనకు తాను దైవ దూతగా అభివర్ణించుకుని భక్తి పేరుతో ఎంతో మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డ డేరా బాబా గుర్తున్నాడా..? తన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్న భక్తురాళ్లను కూడా గుర్మీత్ సింగ్ వదల్లేదు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు. ఈ విషయాలనే తెలుపుతూ ఇద్దరు భక్తులు 2002లో అప్పటి ప్రధానికి లేఖ రాశారు. 1999 నుంచి 2001 వరకు తమపై …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన దరువు.కామ్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన పలువురు హీరోలతోపాటు, ప్రముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు …
Read More »గర్భిణులు చేపలు తినవచ్చా..?
సాధారణంగా చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది చేపలు గర్భిణులకు, బాలింతలకు కీడు చేస్తాయని అంటుంటారు.ఈ క్రమంలోనే ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్‌లో ఉన్న కోపెన్‌హాగెన్‌లోని స్టేటన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు. గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని, లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన …
Read More »టీడీపీ సీనియర్ నేత మృతి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…
Read More »కేఈ కుటుంబ రాజకీయ చరిత్ర ముగిసినట్టేనా.? నారాయణ రెడ్డి హత్యోదంతంతో వైసీపీ రగిలిపోతోందా.?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఫ్యామీలీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా…ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మహిళ నేత భారీ మెజార్టీతో గెలుస్తుందా…లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల …
Read More »