ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులకు ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్ -1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా ఈ కొత్త …
Read More »అనాధాశ్రయంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్ జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్ సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను …
Read More »వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …
Read More »బిల్ట్ కంపెనీ పునరుద్ధరణకు అంగీకారం..!!
తెలంగాణలో ఖాయిల పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు నేడు సమావేశమయ్యారు. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి, ఆ కంపెనీల కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన పూర్తి సాయసహకారాలు …
Read More »తమిళ దివంగత సీఎం జయలలిత గురించి షాకింగ్ ట్విస్ట్..!
తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది …
Read More »అభిమానులను తాకట్టుపెట్టి.. టీడీపీకి అమ్మేసి..!
జనసేన అధినత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన పార్టీ సభా కార్యక్రమాల్లో, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో, తాను చేసిన తప్పులు గుర్తుకు రాకపోగా, దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టాలంటారు. నార్త్ ఇండియా అంటే ద్వేషమంటాడు. మళ్లీ దేశమంటే తనకు ప్రేమ అంటాడు. మరొక పక్క లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది చాలక, తాను ద్వేషించిన నార్త్ ఇండియా నుంచి మరో అమ్మాయిని వివాహమాడతాడు. …
Read More »వైసీపీ నుండి సూపర్ స్టార్ కృష్ణ అక్కడ..నందమూరి హరికృష్ణ ఇక్కడ..సూపర్ హిట్ జగన్ స్కెచ్
ఎన్నికలకోసం వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీనికోసం అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. బ్రతకండీ,బ్రతకండీ అంటే వినలేదు కదా..ఇప్పుడు కోత మొదలైంది. రాత రాసిన ఆ భగవంతుడు వచ్చిన ఆపలేడు..అనే డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చెవులు దద్దరిల్లేలా వినిపిస్తుంది. భారీగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. 2014 ఎన్నికల్లో మోసపోయామని భావిస్తున్న వారు, ఇప్పుడు ఏపీకీ చంద్రబాబు,మోదీలు అన్యాయం చేసారని అనుకుంటున్న …
Read More »పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ అభిమానులు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి.. నువ్వు.. వీటికి సమాధానం చెప్పగలవా పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో …
Read More »తెరపైకి శ్రీరెడ్డి…!
క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ …
Read More »బిగ్ బాస్ హౌస్.. ఫోన్ లో భార్య ఆమాటగానే కన్నీళ్లు పెట్టుకున్నకౌశల్
ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్ చేసి.. వారిచ్చే హింట్స్‌ను …
Read More »