Home / SLIDER (page 1743)

SLIDER

దుమ్మురేపుతున్న కేటీఆర్ బర్త్ డే లేటెస్ట్ సాంగ్..

రేపు ( జులై 24 ) తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానులు,నాయకులు కొన్ని పాటలను రూపొందించారు.అందులో  గ్రేటర్ వరంగల్  48వ డివిజన్ కార్పొరేటర్  బోయినపల్లి రంజిత్ రావు  సమర్పణలో రూపొందించిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.ఆ పాట మీకోసం..

Read More »

అసెంబ్లీ అంటే పారిపోయే నేత‌లు..ప్ర‌తిప‌క్షం అవుతారా?

అసెంబ్లీ అంటే పారిపోయేటోళ్లు ప్రతిపక్షాలు ప్ర‌జ‌ల ప‌క్షం అవుతారా? అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్ర‌శ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారాం మండల కేంద్రంలో మూడవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి విపక్ష కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,జానారెడ్డి,కోమటిరెడ్డిలు ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మూడున్నర ఏండ్ల నుండి యాడికోబోయి ఇప్పుడు అభివృద్ధి గురించి అడగడం విడ్డురంగా …

Read More »

సీఎం కేసీఆర్ క‌ల‌కు..పారిశ్రామిక రంగం మ‌ద్ద‌తు

పర్యావరణ రక్షణకు, మెరుగైన జీవన విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యాక్రమాలకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. హ‌రిత‌హారం పేరుతో  ఆకుప‌చ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నానికి  పెటాప్సీ గవర్నింగ్ బాడీ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. పరిశ్రమల ద్వారా వాణిజ్యం చేస్తున్న తాము సమాజం నుంచి మేలుపొందామని ఇప్పుడు అదే సమాజానికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. నాలుగో విడత హరితహారంపై అరణ్య …

Read More »

హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయ‌న తెలంగాణ‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల …

Read More »

ఎంపీ కవిత చాలెంజ్ స్వీక‌రించిన డిప్యూటీ సీఎం

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్‌ను  డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ స్వీక‌రించారు. అంతేకాకుండా త‌గు రీతిలో త‌న చ‌ర్య‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపి కవిత శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా …

Read More »

నాగర్ కర్నూల్ లో 1400 మంది టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులతో ప్రచారం…

తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు ..ఆసరా పెన్షన్ల దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు ..మిషన్ కాకతీయ దగ్గర నుండి మిషన్ భగీరథ వరకు పలు పథకాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ …

Read More »

ఆకట్టుకుంటున్న” గీత గోవిందం “టీజర్..!

అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …

Read More »

తెలంగాణ ఖాతాలో మరో విజయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే అత్యంత పరిణితితో వ్యవహారిస్తున్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం తెలంగాణాభివృద్ధికి అడ్డుపడుతున్న కానీ సీఎం కేసీఆర్ చాలా హుందాగా..పరిణితితో ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అడుగులుపెట్టిస్తున్నారు. ఇక ఏపీలో ఏమి జరుగుతుందో అని సాక్షత్తు దేశ ప్రదాని మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించిన రెండు రోజులకే పబ్లిక్ …

Read More »

కర్నూల్ జిల్లాపై జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు..!

ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి క‌ర్నూలు ప‌రీక్ష‌గా మారుతోందా. జ‌గ‌న్ అక్క‌డ చేయ‌బోతున్న మాస్టర్ స్కెచ్ ఏంటీ. ఎందుకీ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తోంది. పార్టీ ఫిరాయింపుల‌తో ఇక్క‌డ వైసీపీ న‌ష్ట‌పోతుందా. జంప్ జిలానీల‌తో టీడీపీ బ‌ల‌ప‌డుతుందా. ఏం జ‌రుగుతోంది. వైసీపీ కి కంచుకోటగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఏంటి… ఫిరాయింపులు ఈ స్థాయిలో జరిగినా వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ప్రభుత్వం గత నాలుగేండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో నల్గోండ జిల్లాలో గుర్రంపోడు మండలానికి చెందిన కొప్పోలు గ్రామ ఎంపీటీసీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కాంగ్ర్రెస్ పార్టీ ఎంపీటీసీ అయితగోని శంకర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat