Home / SLIDER (page 1750)

SLIDER

రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌…!!

రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట చేసింది. కుల‌వృత్తిదారులు స‌గ‌ర్వంగా జీవించేలా ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా కృషిచేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల వ్యయం చేయ‌నున్నామ‌ని,  గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్ర‌క‌టించారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే మన ముఖ్యమంత్రి ఆలోచన అని …

Read More »

మ‌ల్టీప్లెక్స్ అక్ర‌మాల‌పై ఉక్కుపాదం..!!

మల్టిప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్‌ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేయడానికి వీలులేదని, పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధమ‌ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్ స్ప‌ష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో …

Read More »

మమ్మల్నే కొనసాగించేలా చూడండి…ఎంపీ కవితకు సర్పంచుల విజ్ఞప్తి

తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్‌లుగా కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లాకు చెందిన సర్పంచులు ఆ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రాజేష్ నేతృత్వంలో హైదరాబాదుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపీ కవితకు తమ పరిస్థితిని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచ్ లుగా …

Read More »

మందుబాబులకు గోవా సర్కార్ బిగ్ షాక్..!!

మందుబాబులకు గోవా సర్కార్ దిమ్మతిరిగేల కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రకటించారు . దీనికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అయన తెలిపారు.ఆగస్టు నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే రూ.2,500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు . ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని అయన …

Read More »

తెలంగాణకు కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ దేశ రాజధాని డిల్లీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు.భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. Good meeting the ever dynamic Textiles Minister @smritiirani Ji. Discussed pending issues in power loom upgradation/modernisation and also requested for sanction of …

Read More »

ప్రజలకు చేరువలో ఎమ్మెల్యే శంకర్ నాయక్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి బాటలో ఆ పార్టీకి చెందిన …

Read More »

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం…

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు అందచేసారు. మహబూబాబాద్, నెల్లికుదుర్,గూడూర్ మరియు కేసముద్రం మండలాల లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన బాధితులకు మంజురైన ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందలు …

Read More »

ఫిరాయింపు వైసీపీఎంపీలకు కేంద్రం బిగ్ షాక్…

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ …

Read More »

కెయి..భూమా..టీజీ..కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంత మంది సీనియర్ల్ ఉన్న..బుట్టా రేణుకను గెలిపించింది వైఎస్ జగన్

ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసే మాస్టర్ ప్లాన్ లకు అధికారంలో ఉండే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు. అంతలా జగన్ పై ఆ జిల్లా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూడ జగన్ ను నిలబెట్టిన జిల్లా కూడ అదే..అంతేకాదు అత్యదిక ఎమ్మెల్యే సీట్లు గెలిచింది..ఇద్దరు ఏంపీలను గెలిపించింది ఆ జిల్లానే. ఆ …

Read More »

7 ఏళ్ల చిన్నారికి అండగా మంత్రి కేటీఆర్.!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎంతో మందికి సాయం చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా 7 ఏళ్ల ఓ చిన్నారికి మెరుగైన వైద్యం అందించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన మునిగే దేవేందర్ EGSలో ఫీల్డ్‌అసి స్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఓ కూతురు ఉంది.ఆమె పేరు విష్ణుప్రియ(7) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat