Home / SLIDER (page 1756)

SLIDER

నా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న‌ను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమ‌ర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్య‌ర్థి కూడా డిపాజిట్ పొంద‌లేనంత ఘోర ప‌రాజ‌యం ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న తాజాగా ఎక్క‌డ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తిరిగి తాను విమ‌ర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగ‌తి …

Read More »

గ్రామ సర్పంచ్ లనే పర్సన్ ఇన్ ఛార్జీలుగా కొనసాగించండి..!!

సర్పంచ్ ల పదవీకాలం జూలై 31వ తేదీన ముగుస్తున్నందున ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు, సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ తో పాటు మరికొంత మంది సర్పంచ్ లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, …

Read More »

సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావాలి-మంత్రి కేటీఆర్

ఆడ‌బిడ్డ‌లను గౌర‌వించేందుకు, నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన  90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం-30మంది గల్లంతు..!

ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.

Read More »

యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తణిఖీ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కంపెనీ లో ఉద్యోగులతో కలిసి హరితహారం లో పాల్గొన్నరు.సరిగ్గా 1966 లో స్థాపించబడ్డ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపనీ 11 ఎకరాల స్థలం విస్తీర్ణంలో ఉన్న కంపెనీ మొట్టమొదటి గోల్కొండ బ్రాందీ తో మొదలు పెట్టి ఇప్పటివరకు దాదాపు …

Read More »

వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!

ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …

Read More »

జ‌గ‌నే.. మా కుటుంబానికి ముఖ్యం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, 212వ రోజు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను త‌మ బిడ్డ‌కు అన్న‌ప్రాస‌న చేయించాల‌ని బిక్క‌వోలుకు చెందిన త‌ల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంట‌నే వైఎస్ జ‌గ‌న్ …

Read More »

ఏపీ ప్రజలకు బుద్ధి లేదు-వర్ల రామయ్య..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మరోసారి తన నోటి దురదను ప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ పై అధ్యాయానికి వెళ్ళిన వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎవర్ని అయిన హత్య చేస్తే జైలుకెళ్తారు..కఠినమైన శిక్ష పడుతుందని కూడా తెలుసు. అయిన కానీ హత్య చేస్తారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంటితో ఆగకుండా రాష్ట్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ …

Read More »

లంచమా..! నా నెంబర్ 9703355955కి కాల్ చేయండి-టీడీపీఎమ్మెల్యే యరపతినేని

ఏపీలో గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో ఆయన వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.నియోజకవర్గ పరిథిలోని పిడుగురాళ్ళలో ఒక వ్యాపారి నుండి రూ లక్ష లంచం తీసుకోని మరి ఒక అధికారీ పని చేయకుండా పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం గురించి సదరు వ్యాపారి ఎమ్మెల్యేను సంప్రదించాడు. వెంటనే స్పందించిన యరపతినేని …

Read More »

వైసీపీయేత‌ర పార్టీల‌కు షాక్‌.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 212 రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat