అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తన వైద్య విద్యను పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో కడపజిల్లాలో జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి లో కొంత కాలం వైద్యునిగా సేవలు అందించారు .. ఆ తరువాత 1973 లొ తన సొంత గ్రామం అయిన పులివెందులలొ 70 పడకల ఆసుపత్రిని తన తండ్రి పేరుమీద నిర్మించి వచ్చినవారందరికి ఉచితంగా వైద్యం అందించారు.ఆ సమయంలో నామమాత్రం గా …
Read More »తన పార్టీ పేరు చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..!
గతంలో మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవీ బాధ్యతల నుండి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి గాని, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆయన తనపై వస్తున్న వార్తలపై క్లారీటీచ్చారు.రాష్ట్రంలో ఉప్పలపాడు,శకునాల,పూడిచర్ల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్రంలో …
Read More »వైఎస్ జగన్ గురించి కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రమంత్రి రాందాస్ ఆథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమీ నుండి వైదొలగి టీడీపీ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది.నాలుగేళ్ళు ఓపిక పట్టిన టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని రోజులు ఓపిక పట్టకలేకపోయారు. ఇప్పుడు కాకపోయిన ఎప్పుడైన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇచ్చేది తమ పార్టీనే.అయితే వైసీపీ …
Read More »అన్న క్యాంటీన్ల ప్రారంభ తొలి రోజే రూ.250 కోట్ల కుంభకోణం..!
ఏ పనైనా.. దానికి ఓ పేరు పెట్టడం.. దాని మాటున విరాళాలు దండుకోవడం పచ్చనేతలకు తెలిసినట్టు మరొకరికి తెలియదంటారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. గతంలో అమరావతి నిర్మాణం పేరిట హుండీలు, ఇప్పుడు అన్న క్యాంటీన్ల మాటున విరాళాల దందాలే ఇందుకు నిదర్శన మని, గతంలో హుండీ సొమ్ము ఏమైందో ఆ సైకిల్ సార్‌కే తెలియాలని గుసగుసలు ఏపీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు విరాళాల కథకు ఎవరు స్ర్కీన్‌ప్లే, దర్శకత్వమో అర్థం కావడం …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వంద మంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలంతా నినదిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేనిదంటున్నారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లోజగన్ …
Read More »ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..
వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …
Read More »క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..
మహ్మాద్ కైఫ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సరిగ్గా పదాహారేళ్ళ కింద ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోపీ ఫైనల్లో అతడు ఆడిన ఎనబై ఏడు పరుగుల ఇన్నింగ్స్. మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ పవర్ తో టీం ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. తన కేరీర్లో అసమాన ఫీల్దింగ్.. బ్యాటింగ్ తో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కైఫ్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2000లో యువభారత్ …
Read More »హైదరాబాద్ నానక్‌రాం గూడాలో భారీ పేలుడు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నానక్‌రాం గూడాలో భారీ పేలుడు సంభవించింది.నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ టవర్స్ భవనంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమమలోనే విషయం తెలుసుకున్నస్థానిక పోలీసులు వెంటనే అక్కడికెళ్లారు. విలేకర్లతోపాటు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించడం లేదు. నిల్వ ఉంచిన పేలుడు పదార్థం వల్లే …
Read More »కల్లు గీత కార్మికులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కల్లు గీత కార్మికుల ఇబ్బందులు, సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ఈ రాష్ట్రంలో పునరుజ్జీవింప చేస్తుందని చెప్పారు. కల్లు గీస్తూ, తాటిచెట్టు మీద హార్ట్ అటాక్ తో చనిపోయిన మహబూబాబాద్ జిల్లా, గూడూరు కు చెందిన రాంపల్లి …
Read More »హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కేంద్రం ఓకే
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో గుర్తింపును సంతరించుకోనుంది. హైదరాబాదులో డిఫెన్స్ ఇంకు బెటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రక్షణ ఎకో సిస్టమ్‌నుదృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంకుబేటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో రక్షణశాఖకు మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ …
Read More »