Home / SLIDER (page 1767)

SLIDER

తెలంగాణకు హరితహారం..సీఎం కేసీఆర్ కీలక ఆదేశం

వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి …

Read More »

కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తాం..సీఎం కేసీఆర్

బిసి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షేమం …

Read More »

కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ..ఆధారాలు ఇవే ..!

తెలుగుదేశం పార్టీ అంటే నాటి నలబై ఏళ్ళ కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ..కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎండగడుతూ పెట్టిన పార్టీ అని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు చెప్పిన మొదటి .నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ …

Read More »

ఏపీలో రూ.30,000 కోట్ల కుంభ కోణం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా గత నాలుగు ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో టీడీపీతో దోస్తానం చేసిన బీజేపీకి చెందిన నేతలు రాష్ట్ర హౌజింగ్ …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న GWMC కార్పోరేటర్ నల్ల స్వరూపరాణి రెడ్డి..

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని స్థానిక నలబై ఏడో డివిజన్ కార్పొరేటర్ ,స్టాండింగ్ కమిటీ మెంబర్ నల్ల స్వరూప రాణి రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజానాయకుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ 19వ వర్దంతి సందర్భంగా ఈరోజు శనివారం గ్రేటర్ వరంగల్ మహానగరంలో 47వ డివిజన్ లో ఉన్న స్థానిక సమ్మయ్య నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మరియు స్థానిక విద్యానగర్ …

Read More »

మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ..!

ఏపీలో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గానికి సంబంధించిన కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిట్టినేని శివరామకృష్ణకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవటం పట్ల నిరసనగా నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ ,ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొండా మంగయ్య ,నూజివీడు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గోపిశెట్టి కుమార్ …

Read More »

కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి : మంత్రి కేటీఆర్

ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పాలమూరు పౌరుషాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలకు చూపించాలని చెప్పారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్ నేతలే …

Read More »

ఆరోపణలు బుుజువు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నాడు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్ధ సైనికుడిలా పని చేశా.నేడు స్వరాష్ట్రంలో నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివుద్దితో పాటు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నా.. ఉద్యమ సమయంతో పాటు ప్రజా ప్రతినిధిగా ఏనాడు ఏ చిన్న తప్పు చేయలేదు. నా ఎదుగుదలను ఓర్వలేక నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్‌..!

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయ‌న‌. వివాదాల‌కు కేరాఫ్‌. ఖ‌రీదైన స్థ‌లం క‌నిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. క‌బ్జా చేసేయ్..! అంటూ త‌న అనునాయుల‌ను పురిగొల్పుతాడు. ఎవ‌రైనా ఎద‌రుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవ‌ల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా క‌బ్జా చేశాడు. ఈ విష‌యం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మ‌నోడేగా అన్న రీతిలో మిన్న‌కుండి పోయింది. ఇంత‌కీ అత‌నెవ‌ర‌నుకుంటున్నారా..? అత‌నే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ …

Read More »

వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఇలా త‌న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat