అప్పటి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్ళి నిలబడిన ప్రతిచోట ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారుం.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. see also:ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి దాదాపు గత …
Read More »ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులకు పండగే పండగ అనుకోండి. గెలుపు ఓటమిలను పక్కన పెడితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అధిష్టానం తమకు టికెట్ ఇస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ తర్వాత తమ ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు రాజకీయ నాయకులు.ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి విపరీతంగా వలసలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ …
Read More »రేపు విజయవాడకు సీఎం కేసీఆర్
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఖరారు అయింది . గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. see also:ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి … అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై …
Read More »ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని విషయంలో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి కేటీఆర్ …
Read More »ఎన్టీఆర్ అరవింద సమేతలో మరో సీనియర్ నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్లో కనిపించబోతున్నారు.అయితే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. రాయలసీమ నేపధ్యలో ఈ సినిమారూపొందుతునట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో నాగబాబు ఎన్టీఆర్ …
Read More »7గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ..!కారణం ఇదే ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రలోభాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. see also:చంద్రగిరి …
Read More »చంద్రగిరి టీడీపీ పార్టీ ఇంచార్జ్ పదవీకి అరుణ గుడ్ బై..!
ఏపీలో రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతున్నయి.ఈ నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”. ఈ క్రమంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న అమె …
Read More »“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”.
వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది.తాజాగా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఆర్కే సుమారు రెండు వేల మంది యువకులు,మహిళలతో సహా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. see also:మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..! స్థానిక కొర్లగుంట వద్దనున్న సుభాష్ నగర్లోని ఆర్కే చౌదరి ఇంటి నుండి ఆర్కే యువసేన ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీగా ఊరేగింపుగా బయలుదేరిన ఆయనకు …
Read More »మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరనున్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కొవ్వురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీనివాస రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ వాది.అప్పటి ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్సార్ కు …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో భేటి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిల్లీ పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నారు.బయ్యారం స్టీల్ ప్లాంట్,ఐటీఐ ఆర్ ,విభజన హామీలతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మంత్రి కేటీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. see also:హరిత రక్షణ “కరముల”కు.. కలెక్టర్ …
Read More »