బ్లాక్ డ్రస్ లో మతిపొగోడుతున్న శ్రీముఖి అందాలు
ఈడీకి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఢిల్లీలోని ఈడీ విచారణకెళ్ళే ముందు ఓ సంచలన లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా తనకు చెందిన పది ముబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఇటు మీడియా అటు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి ముగింపు పలుకుతూ రెండు కవర్లలో పది ముబైల్స్ ను చూపించి మరి షాకిచ్చారు. అయితే ఈడీకి రాసిన …
Read More »ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ-ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ రాష్ట్రంలోని వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో పర్వతగిరి మండలం హట్య తండాకు చెందిన బాదవత్ అనిల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం …
Read More »అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, బస్తీ దవాఖన తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అంగడి పేట్ లో మిగిలి ఉన్న మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కమిటీ హాల్, పారిశుధ్య నిర్వహణ …
Read More »Latest Rains : భారీ వర్షాలపై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన నిరంజన్ రెడ్డి
Latest Rains తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నుంచి రైతులకు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోని రైతులకు లేని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్పించింది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల జీవితాల్లో ఆనందాన్ని నిలిపింది. ముఖ్యంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణలో ప్రతి రైతు కష్టానికి ఫలితం …
Read More »Brs Party : మహారాష్ట్ర వేదికగా మొదలవుతున్న రాజకీయ ఆట..
Brs Party తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా సంక్షేమ లక్ష్యంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరి సమస్యలను తీర్చడమే తన యొక్క లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూసి తెలంగాణ అభివృద్ధి మోడల్ ని వారు కూడా అనుసరిస్తున్నారు. 2018 లో మరొకసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తెలంగాణలో తనకు ఎదురే …
Read More »Minister Roja : వైఎస్ఆర్సిపి పులివెందుల్లో ఓడిపోయిందంటూ ప్రచారం చేసిన టిడిపికి రోజా కౌంటర్
Minister Roja ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికలలో 175 స్థానాలకు గాను 150 యొక్క స్థానాల్లో వైయస్సార్ పార్టీ జై కేతన ఎగరవేసి అధికారాన్ని చేపట్టింది. ప్రతిపక్ష టిడిపికి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా దాదాపు 90% స్థానాలు వైయస్సార్ పార్టీ గెలిచింది. అప్పటినుంచి కూడా వైయస్సార్ పార్టీ దాదాపు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తూనే వస్తుంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ …
Read More »Ap Assembly : ప్రతిపక్షంగా ఓడిపోయిన తెలుగుదేశం.. మరోసారి అసెంబ్లీలో నిరూపితం..
Ap Assembly ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజారిటీతో వైయస్సార్ పార్టీని గెలిపించిన నుంచి ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రాన్ని సజావుగా జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకు వెళుతున్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆయన తీసుకుంటుంటే ప్రతి నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన వంతు పాత్రకి న్యాయం చేయలేకపోతుందని ప్రజలందరూ …
Read More »Ys Jagan : స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మూడు వేల కోట్లు నొక్కేసింది ఇదే నిదర్శనం.. వైయస్ జగన్
Ys Jagan జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు సంక్షేమ, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ముందు కొనసాగుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చేయుత, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు వంటివి పేదల జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తనపై తన ప్రభుత్వం పై ఎటువంటి అవినీతి మచ్చలు లేకుండా …
Read More »