Home / SLIDER (page 1791)

SLIDER

ఈ విద్యార్ధికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఒక ఫన్నీ ట్వీట్ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు అని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. ఈ జవాబు పత్రాన్ని చూస్తే కేటీఆర్ ట్వీట్ చేసింది నిజమే కదా అనిపించక తప్పదు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్న కేటీఆర్.. టీచర్‌ను కూడా స్మార్ట్‌గా రైట్ మార్కు వేసేశారని పొగిడారు. …

Read More »

సమన్వయంతో పనిచేద్దాం..!!

‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం …

Read More »

పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాలి..!!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు రైతుబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం, మిషన్ భగీరథ పనులు అనుకున్నసమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నాలుగు పథకాలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం …

Read More »

మంత్రి కేటీఆర్‌ పేరుతో కారు నంబర్‌ ప్లేట్‌..!!

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్‌’పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్‌ పేరు వచ్చేలా నంబర్‌ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ‘‘టీఎస్‌ 11 కేటీఆర్‌ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీ ఆర్ కు ట్వీట్ చేస్తూ..‘కేటీఆర్‌ సర్‌ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు . …

Read More »

అమెరికా డాల‌ర్ల కోస‌మే.. చికాగో సెక్స్ రాకెట్‌..!

టాలీవుడ్ న‌టీమ‌ణులు ఆట బొమ్మ‌లుగా మారుతున్నారా.? అమెరికాలో అస‌లేం జ‌రిగింది..? సూత్ర‌దారులు ఎవ‌రు..? పాత్ర‌దారులు ఎవ‌రు..? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే ప్ర‌తీ సినీ ప్రేక్ష‌కుడిని తొల‌చివేస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో విప‌రీత స్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయంటూ ఉద్య‌మాలు, పోరాటాలు జ‌రిగిన విష‌యాన్ని మ‌రిచిపోక‌ముందే.. చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వ‌చ్చింది. దీంతో టాలీవుడ్‌తోప‌టు యావ‌త్ సినీ ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. see also:గేయరచయితలకు కూడా తప్పని …

Read More »

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దిమ్మతిరిగే షాకిచ్చారు .ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు . see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత …

Read More »

ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల‌కు ఊహించ‌ని స‌మ‌స్య‌. ప‌వన్ క‌ళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న‌కు ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్య ఎదురైంద‌ని…ఈ విష‌యంలో వైద్యుల‌ను ఆశ్ర‌యించ‌డంతో..ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని తేల్చిన‌ట్లు జ‌న‌సేన తెలిపింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర చేస్తుండ‌గా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయ‌న …

Read More »

గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్న పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకే కాకుండా ఇటివల విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న అభిమన్యుడు మూవీకి లిరిక్స్ రాసిన లేడీ రైటర్ శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గేయ రచయితలకు కూడా లైంగిక వేధింపులు తప్పవు. see …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో నూతనంగా 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఆ పోస్టుల్లో భాగంగా 616 లెక్చరర్‌, 15 ప్రిన్సిపల్‌ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat