Home / SLIDER (page 1793)

SLIDER

” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి …

Read More »

తెలంగాణ‌కు మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ‌..!!

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాక కొనసాగుతోంది. టీఎస్‌ఐపాస్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా తాజాగా ఫ్రెంచ్‌ దేశానికి ప్రముఖ కంపెనీ జార్జ్స్‌ మొనిన్‌ సాస్‌ తమ యూనిట్‌ను స్థాపించడానికి ముందుకు వచ్చింది. రూ.100కోట్లతో తమ యూనిట్‌ స్థాపించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మందికి ఉపాధి అవకావాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ …

Read More »

తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్టాత్మక ఇండియాటుడే అగ్రి అవార్డు

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం అహార‌హం శ్ర‌మిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ‌కు విశేష గుర్తింపు ద‌క్కింది. వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రాధాన్యత దక్కింది. “వ్యవసాయ రంగంలో అత్యధిక వేగంగా అభివృద్ది” చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రతిష్టాత్మిక “ఇండియా టుడే” సంస్థ గుర్తించి అవార్డును ప్రకటించింది. ఈ నెల 23 న ఢిల్లీలో జరిగే …

Read More »

ఎంత గొప్ప మనస్సు.. అనాథ అమ్మాయితో వ్యాపారి పెళ్లి..!!

ఏపీ లోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటకు చెందిన వెంకట సత్యానారాయణ(చిన్నా)కు ఆస్తి, అంతస్తులు బాగానే వున్నాయి. తను పెళ్లి చేసుకుంటానంటే లక్షల్లో కట్నాలు ఇచ్చే అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ చిన్నా వారిని కాదని పద్మ అనే అనాథ యువతిని వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చాడు. see also:వై.ఎస్‌. జ‌గ‌న్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..! పద్మ విశాఖపట్నంలోని ప్రేమసమాజంలో ఉంటుంది.అయితే ఆమె తల్లిదండ్రులుఐదేళ్ళ వయసులోనే మరణించారు. పద్మ …

Read More »

ప‌ర‌కాల రాజీనామా..అడ్డంగా బుక్క‌యిన బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేయ‌డం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెడ‌కు చుట్టుకుంటోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని.. అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్ ప్రకటించారు. విపక్షానికి చెందిన కొంతమంది …

Read More »

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు డెడ్‌లైన్ విధించారు. పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను అదేశించారు. ఈ విష‌యంలో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో …

Read More »

పరకాల రాజీనామా వెనక సంచలనాత్మక ట్విస్ట్ ..!

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …

Read More »

జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు…ప‌ద‌వికి ప‌ర‌కాల గుడ్ బై

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త అయిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప్ర‌భుత్వంలో కొన‌సాగిస్తూ…త‌మ‌పై బీజేపీతో దోస్తీ విష‌యంలో చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని ప్రతిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్  సూటిగా ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై నెపం వేస్తూ ప‌ర‌కాల రాజీనామా …

Read More »

జ‌లీల్‌ఖాన్‌ను మించిన కామెడీ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ

టీడీపీ నేత‌లు ఒకరిని మించి మరొక‌రు కామెడీలు చేయ‌డంలో పోటీ ప‌డుతున్నార‌ని అంటున్నారు. టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేష్‌ను చేసిన కామెంట్లే..అదే పార్టీలో ఉన్న `బీకాం ఫిజిక్స్‌` బ్రాండ్ అంబాసిడ‌ర్ జ‌లీల్‌ఖాన్‌ను మించిపోయేలా ఉన్నాయ‌న‌కుంటే..తాజాగా టీడీపీకి చెందిన ఓ నాయ‌కుడి మాట‌లు ఇంత‌కుమించి ఉన్నాయంటున్నారు. ఆయ‌న టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ వీవీ చౌద‌రి. see also:జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు…ప‌ద‌వికి ప‌ర‌కాల గుడ్ …

Read More »

నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!

తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలిస్తే.. వారిని వెంటనే సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని  పవన్ కల్యాణ్ మాజీ భార్య , నటి రేణూ దేశాయ్‌ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆమె ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆ పోస్టులో అకీరా కోపంగా దేని కోసమో వెతుకుతూ కనిపించారు. . My cutie pie looking like a serious …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat