Home / SLIDER (page 1808)

SLIDER

ఒకవైపు తన ప్రాణం పోతున్న కానీ మరోవైపు ..!

పక్కోడు కష్టాల్లో ఉన్నాడని తెల్సిన కానీ సాయం చేయడానికి వెనకడుగేసే వారున్న రోజుల్లో బ్రతుకుతున్నాం .అట్లాంటిది ఆయన మరణం అంచులో ఉన్న కానీ ఎదుటివాళ్ళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన యదార్ధ సంఘటన ఇది. ఏపీలోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికీ అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు .ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదు అని వైద్యులు తెగేసి …

Read More »

పోలీస్, టీఎస్పీయస్సీ ఉద్యోగాలకు టి-సాట్ ప్రత్యేక శిక్షణ

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల కోసం కృషి చేసే అభ్యర్థులకు తమ తోడ్పాటునందించేందుకు టి-సాట్ మరో సారి సిద్ధమైంది.పోలీసు శాఖ 18,428, పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసే 2,786 ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ప్రసారాలను అందించాలని నిర్ణయించింది. జూన్ 11న పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంతో ప్రసారాలు …

Read More »

వర్షాకాలంలో ఏ ఆహారం తినాలో తెలుసా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.అయితే వర్షాకలంలోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలు అవుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. see also:ఇది నిజమేనా..!! కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం.. మొదటగా వర్షాకలంలో అజీర్ణ వ్యాధి కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఆకు కూరలు …

Read More »

సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా.. వైద్య పరీక్షలు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించ‌నుంది. వైద్య ఆరోగ్య సేవ‌ల‌ను విస్తృతం చేస్తూ, మెరుగు ప‌ర‌చ‌డం కోసం ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన అనేక ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలిస్తున్నాయి. స‌ర్కార్ ద‌వాఖానాల ద్వారా వైద్య సేవ‌లు పొందే వాళ్ళ సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. వాళ్ళ‌కి మ‌రింత మెరుగైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు అవ‌స‌ర‌మైన రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కూడా అందించేందుకు తెలంగాణ డ‌యాగ్నొస్టిక్స్‌ ని …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

Read More »

అర్దరాత్రి మందుకోసం పోలీస్ స్టేషన్లో వాటర్ బాటిల్ దొంగతనం చేసిన ఎమ్మెల్యే మేనల్లుడు..!

ఒకపక్క ఎమ్మెల్యే ..మరో పక్క అధికారం ఉన్నదనే మదంతో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై అధికార పార్టీ నేత దాడికి దిగిన సంఘటన ఇది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న శుక్రవారం రాత్రి భాగ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్ దా మేనల్లుడు అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ళ బాటిల్ ను దొంగతం చేశాడు . అయితే అదే సమయంలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి అతన్ని …

Read More »

నాగలి పట్టి ..దుక్కి దున్నిన స్పీకర్

తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటివరకు దేశంలో ఏ స్పీకర్ చేయని విధంగా కాసేపు రైతులా మారి నాగలి పట్టి దుక్కి దున్నాడు.గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఆయన పల్లె నిద్ర చేశారు. ఉదయం ప్రజలతో కలిసి వెళ్లి …

Read More »

నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!

మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. see also:‘దేశంలో దొంగలు ప‌డ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో …

Read More »

కాంగ్రెస్ కు బిగ్ షాక్..కేంద్రమాజీ మంత్రి కన్నుమూత..!!

కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి ఎల్.పి షాహి కన్ను మూశారు.గత కొన్ని రోజులుగా అయన అనారోగ్యంతో భాధపడుతున్నారు.అయితే తన కుటుంబ సభ్యులు ఎ యి మ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.చికిత్స పొందుతూ అయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.బీహార్‌ రాష్ట్రనికి చెందిన షాహి 1980 బిహార్ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా అడుగు పెట్టారు. 1984లో ముజఫర్‌పూర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు.

Read More »

విడాకుల‌పై మంచు మ‌నోజ్ స్పందన ఇదే..!!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారాణి గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వార్తలపై ఇప్పటికే ఒకసారి స్పందించగా..తాజాగా మరోసారి మనోజ్ స్పందించారు.ఓ నెటిజ‌న్ మ‌నోజ్‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శ్నించాడు. see also:విక్ర‌మ్ కే కుమార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స్టార్ హీరో..! దీనికి మ‌నోజ్ “ప్ర‌ణ‌తి నా దేవ‌త ” అంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat