Home / SLIDER (page 1812)

SLIDER

పోలీసు ఉద్యోగాలకు వయసు సడలింపు..!!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. see also:ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పోలీసు శాఖతో …

Read More »

బీజేపీ కొత్త స్కెచ్‌…బాబు టీంలో వ‌ణుకు…త‌ర్వాత ఏంటి?

అధికార తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయ‌న  మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ముఖ్య‌నేత‌లు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్ట‌డ‌మే..టీడీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టేందుకు కార‌ణ‌మైంది. ఏకంగా బీజేపీ ఎప్ర‌త్య‌క్ష ఎదురుదాడికి దిగుతుండ‌టంతో సైకిల్ పార్టీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంద‌ని అంటున్నారు. see also: మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..! బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంత‌రం ఆ …

Read More »

కాంగ్రెస్ నేత‌ల‌పై డీకే అరుణ సంచ‌ల‌న వ్యాఖ్య‌..!!

కాంగ్రెస్‌లో విబేధాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ఎవ‌రికి వారుగా కాబోయే సీఎం తానే అంటే తానేన‌ని చెప్పుకుంటుండ‌టం ఆ పార్టీ ప‌రువును ప‌లుచ‌న చేస్తుండగా….తాజాగా సీనియ‌ర్ల మ‌ధ్య కొత్త వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌డంపై ఆ పార్టీలో విబేధాల‌ను మ‌రోమారు తెర‌మీద‌కు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. నాగం ప్ర‌త్య‌ర్థి యిన ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి దీనిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం, …

Read More »

సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్..మంత్రి హరీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు . ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు …

Read More »

శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఉమెన్స్ టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శ్రీలంక ప్లేయర్లలో మెండీస్(27), హన్సిక పెరెరా(46) తప్పా మిగతా ప్లేయర్లు రెండంకెలా …

Read More »

రైతుబంధు పథకంపై ప్రధాని మోదీ ఆరా..!!

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందులోభాగంగానే రైతు బంధు పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి పథకం అమలు తీరును వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్‌ నరసింహన్‌ 50 …

Read More »

మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

సాధారణంగా యుక్త వయసులో ఉన్న​యువతీ, యువకులను ఎక్కువగా భయపెట్టేది మొటిమలు.అవి రావడం వల్ల అందంగా ఉన్న ముఖం అధ్వానంగా తయారవుతుంది.అయితే మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొటిమలు ఎందుకు వస్తాయంటే.. మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల …

Read More »

యాంకర్‌ సుమ వీడియో వైరల్‌..

యాంకర్‌ సుమ..తన మాటకారితనంతో, తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే..సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తోంది. ఫేస్‌బుక్‌లో సుమకు దాదాపు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.అందులోభాగంగానే తాజాగా సుమ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం..!!

టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ కు అరుదైన గౌరవం లభించింది.పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్‌) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్‌ కమిటీలో సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్‌ కమిటీని పునర్‌ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది.రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.సభ్యులుగా సరోజ్‌పాండే, భుబనేశ్వర్‌కాలిత, రవిప్రకాష్‌వర్మ, ఎస్సార్ …

Read More »

అయన చెప్పిన మాట‌కు…జానా, కోమ‌టిరెడ్డి మైండ్ బ్లాంక్‌

కాంగ్రెస్ నేత‌లు అవాక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ నేత‌ల‌పై ఇప్ప‌టికే ప్ర‌జ‌లు చీత్క‌రించుకుంటుండ‌గా…నల్గొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు పంచ్ వేశారు.  రాష్ట్ర ప్రభుత్వ పథకాలను దేశమంతటా మెచ్చుకుంటుంటే… కాంగ్రెస్ నేతలు అర్థరహిత విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు . రైతుబంధు పథకాన్ని విమర్శించే ముందు జానారెడ్డి, కోమటిరెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.రెవెన్యూ రికార్డుల ప్ర‌క్షాళ‌న‌-రైతు బంధు ప‌థ‌కం కింద పంట‌ల పెట్టుబ‌డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat