కేంద్రం ప్రకటించిన ఓడిఎఫ్‌లతో సంతృప్తి చెందకుండా ఓడిఎఫ్ ఫ్లస్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను మారుస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ రోజు నగరంలోని ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి నూతనంగా అందుబాటులోకి తీసుకురానున్న రోబోటిక్ సాంకేతికతను పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్ గారితో కలిసి మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »4ఏళ్ళ టీఆర్ఎస్ పాలనపై దరువు.కామ్ లేటెస్ట్ సర్వే ..!
ఆరు దశాబ్దాల పోరాటం .మూడున్నర కోట్ల ప్రజల చిరకాల వాంఛ ..ఎన్నో ఉద్యమాలు ..మరెన్నో పోరాటాలు ..వందల మంది ప్రాణత్యాగాలు ..వెరసీ టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో సరిగ్గా ఇదే నెలలలో నాలుగు యేండ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం .ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు .అధికారాన్ని చేపట్టిన రోజు …
Read More »“రైతు బంధు”కు ప్రతిష్టాత్మక అవార్డు .!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు కార్యక్రమాలను జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెల్సిందే . తాజాగా ఇటివల రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగు వేలు ..రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలను రైతు బంధు పథకం కింద …
Read More »దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింలకు సాయం
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు సహాయం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింలందరికీ భరోసా వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్‌లో రంజాన్ సందర్భంగా వెయ్యి మంది పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, 425 మంది కుటుంబాలకు బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. 200 మందికి …
Read More »జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు . జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..! ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి …
Read More »నా జీవితంలో చేసిన గొప్ప పని ఇదే… సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా కోసం ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. HICCలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి LICతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో …
Read More »కేసీఆర్ వంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు..!!
రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని ఎల్‌ఐసీకి ఇది చాలా మంచిదినమని ఆ సంస్థ చైర్మన్ వీ కే శర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ..భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తాను..ఎక్కడా రైతు జీవిత బీమా వంటి పతకాలు చూడలేదన్నారు.ఇటువంటి పథకాన్ని రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి …
Read More »టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు..కేటీఆర్
2017-18 సంవత్సరంలో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని పార్క్ హోటల్‌లో 2017 – 18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS addressing the gathering at the release of Industries Dept Annual …
Read More »ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!
ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …
Read More »