Home / SLIDER (page 1825)

SLIDER

స్వయం పాలనతో స్వర్ణయుగం…!

2014, జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …

Read More »

ఖాళీ దొరికినపుడల్లా నేను శృంగారంలో పాల్గొనేవాడిని..దిగ్గజ ఆటగాడు

ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొంటున్నపుడు ఆటగాళ్లకు ఎంతటి ఏకాగ్రత ఉండాలో ప్రత్యేకంగా చెప్పేదేముంది? వేరే వ్యాపకాలన్నీ పక్కన పెట్టి కేవలం ఆట మీదే దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాంటపుడు అమ్మాయిలు, శృంగారం గురించి ఆలోచించే అవకాశమెక్కడుంటుందనే అనుకుంటారంతా. బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాడు రొమారియో మాత్రం ప్రపంచకప్‌ సమయంలో శృంగారానికి దూరం కావద్దంటున్నాడు. ఈసారి బ్రెజిల్‌ జట్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతాడని భావిస్తున్న 21 ఏళ్ల గాబ్రియల్‌ జీసస్‌కు ఈ విషయంలో …

Read More »

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..!!

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి.వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి.బుధవారం ఒక్క పైసా తగ్గించిన కంపెనీలు…తాజాగా ఈ రోజు అదే విధంగా తగ్గించా యి.లీటర్ పెట్రోల్ పై 7 పైసలు,లీటర్ డీజిల్ పై 5పైసలు తగ్గిస్తునట్లు ప్రకటించాయి.అయితే తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్‌ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది. ఈ క్రమంలోనే …

Read More »

భ‌ర‌త్ అనే నేను స్పెష‌ల్ ట్రైల‌ర్ చూశారా..?

ప్రముఖ దర్శకుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈ చిత్రం ఇంకా విజయవంతంతో దుసుకేల్లుతుంది. ఈ చిత్రాన్ని ప‌లు రాష్ట్రాల‌లోను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.అయితే ప్రిన్స్ కి త‌మిళంలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానిని దృష్టిలో పెట్టుకొని సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ రోజు భ‌రత్ అనే …

Read More »

ఈ రోజు జగన్ పాదయాత్రకు బ్రేక్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 175 రోజులనుండి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మండుటెండను సైతం లేక్కచేయకుండ జగన్ ఇప్పటివరకు 2200 కిలోమీటర్ల నడిచారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో కొనసాగుతుంది.అయితే గత రెండు రోజులనుండి జగన్ స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. తీవ్ర …

Read More »

” డియర్ పీఎం ” .. రాహుల్ ఆసక్తికరమైన ట్వీట్..!!

పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.ఈ మేరకు అయన ప్రధాని మోడీకి ఓ ట్వీట్ చేశారు.గత కొన్ని రోజుల నుండి పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఈ రోజు ఉపశమనం లభించిందని వాహనదారులు అనుకున్నంత సేపు కూడా వారి ఆనందం నిలవలేదు . మొదట పెట్రోల్‌పై లీటరుకు రూ.60పైసలు తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కొద్ది సేపటికే క్లరికల్‌ …

Read More »

తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడం నిరంతర ప్రక్రియ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని భావిస్తున్నారు. అందుకే ప్రతి నీటిబొట్టును వినియోగించుకొని ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మంచి పంట పండి రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం. పండిన పంటకు మంచి ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం . 3308 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ సీజన్లో 35 లక్షల …

Read More »

ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఏంటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, దాని స్థానంలో ప్రస్తుతం రామచిలుకను గుర్తించారు.రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ …

Read More »

అందులో సత్తా చాటిన అటో డ్రైవర్ కూతురు..!!

లక్షల లక్షల రూపాయలు పెట్టి.. పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిన విద్యార్ధులే కాదు..ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్ధులు కూడా మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది విద్యార్ధులు తమ ప్రతిభను చాటుగా..తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూతురు పదో తరగతి ఫలితాల్లో తన సత్తా చాటింది.ఈ రోజు గుజరాత్ సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(GSHSEB) విడుదల చేసిన SSC ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదివిన ఓ ఆటో …

Read More »

పెద్దబాబు ..చిన్నబాబు అంటూ జగన్ అదిరిపోయే సెటైర్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ నాయుడు పై విరుచుకుపడ్డారు . గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద బాబు దగ్గర నుండి చిన్నబాబు వరకు ,టీడీపీ పార్టీ కార్యకర్త నుండి మంత్రి వరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat