Home / SLIDER (page 1826)

SLIDER

విశాల్ న్యూ మూవీ ట్రైలర్ అదిరింది ..!

తమిళ హీరో విశాల్ కథానాయకుడిగా లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ అభిమన్యుడు.మిథున్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది .వచ్చే నెల ఒకటో తారీఖున ఈ మూవీను విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది . ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది .ఇందులో నాకు ఒక విషయం అర్ధం కావడంలేదు .మిలిటరీ వాడికి …

Read More »

జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి .లాయర్ దగ్గరకు కాదు -కన్నా సెటైర్ ..!

ఇటివల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరుగుతూ ఇజ్జత్తు తీశాడు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చిన రంగులను చూస్తే ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది . ప్రపంచ రాజధాని కడతాను అని ప్రపంచంలో ఉన్న పదహారు దేశాల్లో …

Read More »

ఒక లక్ష నలబై వేలను దొంగతనం చేసిన కోతి ..!

వినడానికి వింతగా ఉన్న ..ఇదే నిజం ..ఇది ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఆగ్రాలో చోటుచేసుకున్న సంఘటన .ఆగ్రాలో నాయికీ మండికీ కి చెందిన బన్సాల్ అనే వ్యక్తీ ఐఓబీ బ్యాంకు లో ఉన్న తన ఖాతాలో రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి బయలుదేరాడు . బ్యాంకు లోపలకి వెళ్తుండగా ఒక కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకి డబ్బుల సంచిని అందుకొని అక్కడ సమీపంలో ఉన్న భవనం మీదకు …

Read More »

హైద‌రాబాదీల‌కు మంత్రి కేటీఆర్ తీపి కబురు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని హైద‌రాబాదీల‌కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపిక‌బురు చెప్పారు . పెద్ద ఎత్తున జ‌రుగుతున్న‌ ఇళ్ల నిర్మాణ ప్ర‌క్రియ‌ను మంత్రి కేటీఆర్ మ‌రింత వేగ‌వంతం చేశారు. వచ్చే జూన్ నాటికి నగరంలో డబుల్ బెడ్ రూం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్న‌ట్లు తెలిపారు. ఈరోజు బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో …

Read More »

ఫోన్ నీళ్ళల్లో పడితే ఏమి చేయాలో ..ఏమి చేయకూడదో తెలుసా ..!

ఆధునిక సాంకేతక యుగంలో టీవీ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా స్మార్ట్ ఫోన్ నేటి మానవ దైనందిన జీవితంలో భాగమై పోయింది .అయితే స్మార్ట్ ఫోన్ ఉంటె సరిపోదు.దాన్ని తగిన జాగ్రత్తలతో వాడుకోవాలి .లేకపోతె అది కింద పది స్క్రీన్ పాడవుతుంది .లేదా నీటిలో పడి దేనికి పనికి రాకుండా పోతుంది.అయితే స్క్రీన్ పగిలితే మరల కొత్త స్క్రీన్ …

Read More »

జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు .?

జులై చివరి వారం నాటికీ పంచాయితీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలపైఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్కె జోషి,తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికలు …

Read More »

మరో 5 రోజుల్లో తేలనున్న వైఎస్ జగన్ గెలుపు..ఏం జరగబోతుంది..?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు పడుతున్న కొద్దీ వైఎస్ జగన్ వేసే ఎత్తుగడలు తెలుసుకోలేకపోతున్న ..దానికి తగ్గట్టుగా తాను కూడా ప్రణాళికలు వేయలేకపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ జగన్ వేసిన మొదటి ప్రణాళిక తన ఎంపీల రాజీనామా.అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించని స్పీకరు ఈ నెల 5, 7 వ తేదీలలో ఎంపీలతో మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఇందులో ఒక విషయాన్ని గమనిస్తే …

Read More »

రూ.4,999 కే అదిరిపోయే ఫీచర్స్ తో 4జి స్మార్ట్‌ఫోన్!!

రోజురోజుకి వివిధ రకాల ఫోన్ల తయారీ సంస్థలు పోటీ పడుతూ.. వినియోగదారులకు అతి తక్కువ ధరలకు ఎక్కువ సేవలు అందించే ఫోన్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే.. ఏప్రిల్ నెలలో భారత సెల్ పోన్ మార్కెట్ లోకి నూతనంగా ప్రవేశించిన ట్యాంబో అనే సంస్థ.ఈ రోజు ‘టిఎ3’ పేరిట ఓ కొత్త 4జి ఫోన్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ ని అందరు కొనే విధంగా …

Read More »

టీం ఇండియా ప్లేయర్ తో డేటింగ్ చేస్తున్న “నాగచైతన్య “భామ ..!

సినిమా వాళ్లతో క్రికెటర్లు ప్రేమలో పడటం..డేటింగ్ చేయడం మనం తరచుగా వింటూనే ఉన్నాం .ఇటివల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా వీరి లిస్టులోకి మరో క్రికెటర్ చేరిపోయారా .. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటుస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న భామతో టీం ఇండియా యంగ్ ప్లేయర్ ..ఇటివల ముగిసిన …

Read More »

గొప్ప మనస్సు చాటుకున్న రజినీకాంత్..!!

ప్రముఖ హిరో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటతడి పెట్టారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి ఘటనలో 13 మంది మృతి చెంది … అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా సూపర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat