Home / SLIDER (page 1827)

SLIDER

వారానికి ముందే తెలంగాణలో భారీ వర్షాలు..!!

వర్షాకాలం వచ్చేసింది..దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.అయితే ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు..మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్నాటక, దక్షిణ కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాల విస్తరించాయి. ఈ క్రమంలోనే వచ్చేనెల 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ  వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ముందస్తు అంచనా ప్రకారం .. జూన్ 9వ తేదీకి తెలంగాణలోకి నైరుతి ప్రవేశించొచ్చని …

Read More »

తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు.. ఎంతో తెలుసా..?

గత కొన్ని రోజులనుండి పెట్రోల్ ధరలు పెంచడంపై మోడీ సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ రోజు పెట్రోల్ ధరలను ఒక్క పైసా తగ్గిస్తునట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ తెలిపింది   .దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు కొంత ఊరట లభించినట్టు అయింది. మొద‌ట 60 పైస‌ల మేర పెట్రోలు,డీజిల్ ధ‌ర త‌గ్గిన‌ట్లు ప్ర‌క‌టించిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ దాన్ని స‌వ‌రిస్తూ మ‌ళ్లీ 1పైసాగా మార్చింది. …

Read More »

రాజుగాడు మూవీకి యు/ఎ స‌ర్టిఫికెట్..!!

యువహీరో రాజ్ తరుణ్ హీరోగా అమైరా దస్తూర్ హిరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” రాజుగాడు “. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది.వచ్చే నెల ఒకటోతారీఖు విడుదల కాబోతున్నది.ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ముగించుకుంది. మూవీ కి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి మంచి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ …

Read More »

బ్రేకింగ్ : వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్..!!

సోషల్ మీడియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వాట్సాప్.. ఇప్పటికే తన వినియోగదారులకు పలు రకాల వినూత్న సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజుల క్రితం వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని …

Read More »

మళ్లీ మొదలైన అక్రమ కేసులు..తాజాగా శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు..!!

ప్రస్తుతం ఏపీ లోని అధికార తెలుగుదేశంపార్టీ మళ్ళీ సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. ఏదేని విషయమై సామాన్యులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉన్నవారినే బాబు ప్రభుత్వం …

Read More »

ఈ రోజు ,రేపు బ్యాంకులు బంద్..!!

దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెండ్రోజుల పాటు బ్యాంకులు ముతపడనున్నాయి.వేతనాలు పెంపుపై నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. అయితే ఈ సమ్మెలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొననున్నారు.బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుపై చర్చించేందుకు ఇప్పటికే అడిషనల్‌ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌(సీఎల్‌సీ)రాజన్‌ వర్మ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకుల యాజమాన్యాలు భేటీ అయ్యారు. కానీ, చర్చలు ఫలించలేదు. దీంతో …

Read More »

ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టాలి…మంత్రి తుమ్మల

” రైతుబంధు పథకం ” అమలులో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్  జిల్లాగా నిలబెట్టాలని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 15 కంటే ముందు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. టీటీడీసీలో రైతుబంధు పథకం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా …

Read More »

జూన్ 2.. నిరుద్యోగులకు శుభవార్త..!!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ( జూన్ 2 ) వచ్చేసింది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది.అందులోభాగంగానే దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ . మూడువేల ఉద్యోగాల్లో రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను …

Read More »

2019 ఎన్నికలు… వేగం పెంచిన తెలంగాణ బీజేపీ..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీ తమ వేగాన్ని పెంచాయి.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ని గెలిపించాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపి పార్టీ తమ వేగాన్ని పెంచింది.రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిన బీజేపీ..కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పరివర్తన యాత్ర పేరుతో కార్యాచరణ …

Read More »

తెలంగాణ రుచులకు పలువురు సినీనటులు ఫిదా..!!

తెలంగాణ వంటకాలకు పలువురు ప్రముఖ సినీ నటులు ఫిదా అయ్యారు.ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో కొంతమంది ప్రముఖ సినీనటులు ఒకచోట చేరి సందడి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పైస్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవంలో సినీ నటులు శ్రీకాంత్‌, తరుణ్‌, శివాజీరాజా, ప్రిన్స్‌, బెనర్జీ, హేమా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు అభిమానులను అలరించారు. తెలంగాణ వంటకాల రుచులంటే చాలా ఇష్టమని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat