Home / SLIDER (page 1830)

SLIDER

కేసీఆర్ చంద్రబాబు కంటే తెలివైనోడు..!!

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు …

Read More »

ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరో చెప్పిన టీడీపీ మాజీ మంత్రి..!!

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడపీ అధినేత చంద్రబాబే అని టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా బాబుపై సంచలన వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

వైఎస్ విజయమ్మ ఎంట్రీ..మాజీ మంత్రికి ఎంపీ సీటు ఖరారు ..!

రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను పటిష్ట పరుస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ,వైసీపీ …

Read More »

టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …

Read More »

కేసీఆర్ ఢిల్లీ టూర్‌…జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క చ‌ర్చ‌

 తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు జాతీయ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన గులాబీద‌ళ‌ప‌తి కేసీఆర్‌…ఆ ప్ర‌కట‌న చేసిన త‌ర్వాత మొట్ట‌మొద‌టి ఢిల్లీకి వెళ్లారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, …

Read More »

జగన్ కు అస్వస్థత ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.అయితే ఆదివారం ఎండ తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండటం ..ప్రజలను ఎక్కువగా కలవడం ..నిన్న భీమవరం లో జరిగిన భారీ …

Read More »

శరీరంలో వేడిని తగ్గించే అద్బుతమైన చిట్కాలు ఇవే..!

శరీరంలో వేడి చాలా మందిని కలవరపెడుతుంది.పైగా అసలే ఇది ఎండాకాలం .ఇలాంటి సమయంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది.మ‌సాలా ఆహారాలు తిన్నా, మ‌ద్యం సేవించినా శ‌రీరంలో ఎక్కువగా వేడి చేరుతుంది.ఇలా.. వేడి చేస్తే అనేక ర‌కాలుగా స‌మస్య‌లు వ‌స్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా ప‌లు చిట్కాలు పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడిని త్వరగా త‌గ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక టీస్పూన్ కరక్కాయ …

Read More »

రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి..!!

కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఉహించని విషాదం ఎదురైంది.ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం చనిపోయారు.గోవా నుంచి బాగల్‌ కోట్‌ కు వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. Congress MLA Siddu Nyama Gowda passed away in a road …

Read More »

ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు .ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఎన్టిఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టిఆర్‌, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు, తదితరులు ఆయనకు పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి …

Read More »

ఐపీఎల్ ఫైనల్.. చెన్నై టార్గెట్-179

ఐపీఎల్ సీజన్-11 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది . ఈ రోజు ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. Innings Break! After being put to bat first, the @SunRisers post a total of …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat